Gunde Ninda Gudi Gantalu: పూలగంపకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ముళ్ల గంప.. రోహిణీ బండారం బట్టబయలు..

గుండె నిండా గుడి గంటలు సిరీయల్ శుక్రవారం ఎపిసోడ్ లో ఫైనాన్షియర్ దగ్గరికి ఎందుకు వెళ్లాలని మీనాపై బాలు కోప్పడతాడు. డబ్బులు ఇచ్చిన మీ నాన్న చనిపోతే ఏం చేస్తావ్? అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలని, అందుకే వాడిని కొట్టానని అసలు విషయాన్ని బయటపడతాడు బాలు. ఆ మాటలు విన్న మీనా తానైతే వాణ్ని చెప్పుతో ఒక్కన్నే కొట్టేవాడ్నీ, మీరు చేసింది కరెక్టే అంటూ బాలుని సమర్థిస్తుంది. బాలు మాటలు విన్న సత్యం బాధపడతాడు. ఎలాగైనా తన కొడుకు గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని, ఇంటి కాగితాలను తాకట్టు పెట్టాలని భావిస్తున్నానని భావిస్తాడు. కానీ ప్రభావతి ఒప్పుకోదు. ఒక్కసారి మనసుపెట్టి ఒక తల్లిగా ఆలోచించని ప్రభావతికి చెప్తాడు. అయితే తాను కూడా ఆపరేషన్ సమయంలో తాను కూడా నగలను ఇచ్చానని, వాటిని కూడా విడిపించమని చెబుతుంది. దానికి సత్యం ఒప్పుకుంటాడు.

బాలు టిఫిన్ చేస్తుండగా.. ప్రభావతి వచ్చి మిగతా వాళ్ళకి ఉందో లేదో.. చూసుకుంటూ వడ్డించు అంటుంది. దీంతో బాలుకు కోపం వస్తుంది. అందుకే తాను కార్లకున్న దుమ్ము కడగడానికి వెళ్తున్నానని, ఇలాంటి మాటలు తనకు పడడం ఇష్టం లేదని అంటాడు.ఈ సమయంలో మనోజ్ ఉద్యోగం చేయడం లేదనే విషయం ఇన్ డైరెక్ట్ గా చెబుతోంది. నువ్వు ఒక్కదానివేనమ్మ ఇంట్లో పని పనిచేసే దానివి.. ఇంట్లో తిని కూర్చునేవారు ఎక్కువయ్యారని రోహిణితో అంటుంది. దీంతో ఇంట్లోవాళ్లంతా షాక్ అవుతారు. మనోజ్ జాబ్ చేస్తున్నాడు కదా అని రోహిణి ప్రశ్నించగా.. అవునవును.. మనోజ్ కూడా కష్టపడి జాబ్ చేస్తున్నాడు అంటూ కవరింగ్ చేస్తుంది ప్రభావతి. కానీ, బాలుకి అనుమానం వస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial expected episode 310 december 9th 2024 here is full story

ఇక నెక్ట్ ఎపిసోడ్ లో అప్ కమింగ్ ఎపిసోడ్లో సత్యం ఇంటి కాగితాలను తాకట్టుపెట్టి డబ్బులు తీసుకువస్తాడు. బాలు ఫ్రెండ్స్ రాజేష్ ఇద్దరు కలిసి.. కారు కొన్నది పెట్టి దగ్గరికి వెళ్లి డబ్బులను అందజేస్తారు. దీంతో ఆ వ్యక్తి కారు ఇస్తాడు. ఆ తర్వాత కారును సత్యం ఇంటికి తీసుకువస్తాడు. బాలుకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఉద్దేశంతో కళ్ళు మూసుకొని బయటికి తీసుకు వస్తాడు. ఒక్కసారిగా తన కారును చూడడంతో బాలు ఎగ్జిట్ అవుతాడు. కొడుకుగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చావు. తండ్రిగా నేను ఇస్తున్న గిఫ్ట్ అని సత్యం అంటాడు. దీంతో బాలు ఎమోషనల్ అయితాడు. ఆ తర్వాత సత్యం కారు కేసును మీనా చేతులతో ఇప్పిస్తాడు.

అలా కారు లోపలికి వెళ్ళిన బాలు తన కారు చూస్తూ ఎమోషనల్ అవుతాడు. కారణం గుడికి తీసుకువెళ్లి పూజ చేయించుకుని రమ్మని సత్యం చెప్తాడు. తోడుగా మీ నాన్న కూడా తీసుకు వెళ్ళమని సలహా ఇస్తాడు. అలా బాలు మీనా కలిసి గుడికి వెళ్తారు. ఈ సమయంలో బాలు రియలైజ్ అవుతాడు. మీనాకు సారీ చెప్పాలని భావిస్తాడు. కానీ మొహమాటపడుతాడు. డైరెక్ట్ గా చెప్పకుండా తన ఫ్రెండ్ తో చెప్పిస్తాడు. దీంతో ముళ్ల గంపకు అభిమానం అడ్డొస్తుందని అడగగా.. ఇప్పటివరకు నా లైఫ్ లో ఎవరికీ సారీ చెప్పలేదని అంటాడు బాలు. ఆ తర్వాత మేనకు ఊహించిన విధంగా ఓ సప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు.లాస్ట్ టైం టూర్ లో తీసుకున్న గాజులను మీ నాకు తొడిగి సర్ప్రైజ్ చేస్తాడు. ఇలా మొత్తానికి మీనా ను బాలు క్షమిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X