Gunde Ninda Gudi Gantalu July 9th: ప్రభావతికి దెబ్బ మీద దెబ్బ.. నేటి ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే!

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మందు తాగి రచ్చ చేసిన సుశీలను ప్రభావతి తిట్టడంతో ఆమె ఇంటికి వెళ్లిపోతానని అంటుంది. దీంతో బాలు వాళ్లు వద్దు అన్నా తర్వాత ఆమె వెళ్లేందుకు ఒప్పుకుంటారు. టిఫిన్ రెడీ చేసే విషయంలో మీనాపై ప్రభావతి విరుచుకుపడుతుంది. దీంతో సత్యం ఆమెపై సీరియస్ అవుతాడు. అంతేకాదు, ఎక్కువ చేస్తే మనోజ్ మీద కేసు పెడతానని వార్నింగ్ ఇస్తాడు. అనంతరం బాలు రాగానే అతడిని ప్రభావతి ఇంట్లో నుంచి గెంటేస్తానని అంటుంది. దీంతో తన వాటా తనకు ఇస్తే వెళ్లిపోతానని బాలు షాకిస్తాడు. ఇక, పూరీ తినడం ఇష్టం లేని రోహిణి జ్యూస్ చేసి ఇస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode July 9th

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X