Guppedanta Manasu July 11th episode: నీ ప్రాణమైన రిషి సార్ మీద ఒట్టు.. వసుధారకు షాకిచ్చిన రంగా

దేవయాని తన దగ్గర ఉన్న లెటర్ ని చూపిస్తుంది. అనుపమ ఆ లెటర్ చూసి షాక్ అయిపోతుంది దయచేసి నిజం బయట పెట్టొద్దు అలా చేస్తే మహేంద్ర ప్రాణానికి ప్రమాదం అని రిక్వెస్ట్ చేస్తుంది. నిజం బయట పెట్టకూడదు అంటే ఎండి పదవికి నా కొడుకుకి నీ కొడుకు పోటీ రాకూడదు, నీ కొడుకుని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపో అని చెప్తుంది దేవయాని. భయంతో దేవయాని కండిషన్ కి ఒప్పుకుంటుంది అనుపమ. మరోవైపు రిషి ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది వసుధార.

రిషి సార్ ని మావయ్యతో మాట్లాడిస్తే ఆయన నిజం ఒప్పుకుంటారు అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అనుకుంటూ నడుస్తూ ఉంటుంది అంతలోనే అటువైపుగా శైలేంద్ర వస్తాడు. అతడు వసుధార ని చూస్తాడు అనుకునే లోపే పాండు ఆమెని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోతాడు. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేయమన్నారు అని అడుగుతుంది వసుధార. అలా ఎలా చెప్తాము అంటాడు పాండు. వాళ్లతో ధైర్యంగా గా వాదిస్తుంది వసుధార

Guppedanta Manasu July 12th 2024 Episode number 1125 Here is the Full story

అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఆటో వాడు వచ్చి కాపాడేస్తాడనా నీ ధైర్యం, ఒకసారి కాపాడినంతమాత్రాన ఆస్తమానం కాపాడుతాడా అంటాడు పాండు. రౌడీలతో మాట్లాడుతూ నేను ఉన్న ప్రతిసారి మర్డర్ మిస్ అవుతుంది అందుకే నేను బయటకు వెళ్తాను ఇలోగా మీ పని మీరు కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు పాండు. రౌడీలు వసుధారపై అటాక్ చేసే సమయానికి రంగా విజిల్ వేసుకుంటూ అక్కడికి వస్తాడు. రంగా ని చూసిన వసుధార సంతోషపడుతుంది. అయితే నేను మీ రంగాను కాదు. ఇకనైనా నన్ను వదిలేయండి. మీరు నమ్మకపోతే.. మీరు ప్రాణంగా అనుకొన్న రిషి సార్ మీద ఒట్టు అంటూ వసుధారకు రంగా షాకిచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X