గుప్పెడంత మనసు జగతి లోతైన పరువాల విందు.. హీరోయిన్స్ సైతం పనికిరాకుండా ఘాటు షో

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీరియల్స్ అంటే ఎంతలా ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధారావాహికల్లో చూసే నటీనటులను నిజ జీవితంలోని పాత్రలుగా భావిస్తూ ఆపాదించుకుంటారు. ఇక యాక్టర్స్ కి క్రేజ్ మాములుగా ఉండదు. ఈ మధ్య కాలలంలో గుప్పెడంత మనసు అనే సీరియల్ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.

అందులోని పాత్రలకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా జగతి అనే తల్లి పాత్రలో ఎంతో ఒదిగిపోయింది జ్యోతి రాయ్. సీరియల్స్ లో తల్లి పాత్రలు చేస్తున్న జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్స్ ను సైతం తలదిన్నే విధంగా పరువాల విందు చేసింది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Glamour Pics Viral

పదేళ్ల క్రితం: తెలుగు రాష్ట్రాల్లో గుప్పెడంత మనసు సీరియల్ (Guppedantha Manasu Serial) ద్వారా ఎక్కడా లేని క్రేజ్ తో పాటు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది జగతి అలియాస్ జ్యోతి రాయ్ (Jyothi Rai). ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా తెగ ఫేమస్ అయిన జ్యోతి రాయ్ సినిమాల్లో కూడా అలరించింది. పదేళ్ల క్రితం వచ్చి కన్యాదానం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Glamour Pics Viral

బుల్లితెర శ్రుతి: కన్యాదానం సీరియల్ తర్వాత బుల్లితెర నటిగా కన్నడ, తుళు భాషల్లో తెగ పాపులర్ అయింది బ్యూటిఫుల్ జ్యోతి రాయ్. సుమారు 20కిపైగా సీరియళ్లల్లో నటించింది. అందులో 10 నుంచి 15 వరకు సీరియల్స్ లో హీరోయిన్ రోల్ చేసి ఆకర్షించింది. వాటిలో కస్తూరి నివాస్ సీరియల్ జ్యోతి రాయ్ కి మంచి పేరు తీసుకుని వచ్చింది. అంతేకాకుండా జ్యోతి రాయ్ ని కన్నడనాట బుల్లితెర శ్రుతి అని పిలుస్తుంటారని టాక్.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Glamour Pics Viral

తెలుగు-హిందీలో: గ్లామరస్ బ్యూటి జ్యోతి రాయ్ జోగుల, బందె బరతావ కాల, గెజ్జెపూజే, కన్యాదాన, లవలవికే, మురుగంటు, ప్రేరణ, కిన్నెర, అనురాగ సంగమం వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాగే రాయ్ దియా, గంధాడ గుడి వంటి వెబ్ సిరీసులలోనూ సత్తా చాటింది. ప్రస్తుతం 'ప్రెట్టీ గర్ల్' వెబ్ సిరీస్, ఏ మాస్టర్ పీస్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ప్రెట్టీ గర్ల్ హిందీ, ఇంగ్లీషు భాషలో రానుంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Glamour Pics Viral

రెండో పెళ్లి: 38 ఏళ్ల వయసున్న జ్యోతి రాయ్ తెలుగు సీరియళ్లలో ఎంతో పద్ధతిగా కనిపిస్తూ హుందాగా ఉంటుంది. తల్లి పాత్రల్లో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. డైలాగ్స్ లేకుండా కేవలం కళ్ల హావాభావాలతో ఎమోషనల్ సన్నివేశాలను ఎంతో బాగా పండిస్తుంటుంది. అలాంటి జ్యోతి రాయ్ పర్సనల్ లైఫ్ లో ఓ యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్ తో డేటింగ్ చేస్తుందని, అతన్ని రెండో పెళ్లి చేసుకుందని టాక్.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Glamour Pics Viral

రిలేషన్ లో: జ్యోతి రాయ్ కి 20 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. నెట్ వర్కింగ్ ఇంజినీర్ గా పని చేస్తున్న పద్మనాభ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. జ్యోతి రాయ్ నటిగా రాణించడానికి కారణం అతనే కారణం అనేది కన్నడ మీడియాలో టాక్. ఇప్పుడు భర్తను వదిలేసి యువ దర్శకుడితో సుకుపుర్వాజ్ తో రిలేషన్ లో ఉండటం తీవ్రంగా చర్చనీయాంశమైంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Glamour Pics Viral

బెడ్ పై కూర్చోని: ఇదిలా ఉంటే సీరియళ్లలో పద్ధతిగా ఉండే జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన గ్లామర్ ట్రీట్ తో అరాచకం సృష్టిస్తుంటుంది. తాజాగా పులిచారలతో ఉన్న డ్రెస్ వేసుకున్న జ్యోతి రాయ్ బెడ్ పై కూర్చోని లోతైన పరువాల విందు చేసింది. మత్తెక్కేలా చూస్తూ కింది భాగం మొత్తం కనిపించేలా హై ఓల్టేజ్ గ్లామర్ షో చేసింది. ప్రస్తుతం ఆమె పిక్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X