Jyothi Rai: ఈ అందాల బొమ్మ ఒక హీరో తల్లి అంటే నమ్ముతారా? సెగలు రేపుతోందిగా!
బుల్లితెరపై సీరియల్స్ హవా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందులో నటించే యాక్టర్స్ కు సైతం ఫుల్ క్రేజ్ ఉంటుంది. ధారావాహికల్లో చూసే నటీనటులను నిజ జీవితంలోని పాత్రలుగా భావిస్తూ ఆపాదించుకుంటారు ప్రేక్షకులు. ఇక ఈ మధ్య కాలలంలో గుప్పెడంత మనసు అనే సీరియల్ ప్రేక్షకుల మన్ననలు పొందుతోన్న సంగతి తెలిసిందే. అందులోని పాత్రలకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా జగతి అనే తల్లి పాత్రలో ఎంతో ఒదిగిపోయింది జ్యోతి రాయ్. సీరియల్ లో ఓ హీరోకు తల్లిగా నటిస్తున్న జ్యోతి రాయ్... సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్స్ ను సైతం తలదిన్నే విధంగా పరువాల విందు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
తెలుగు రాష్ట్రాల్లో గుప్పెడంత మనసు సీరియల్ మా టీవీ ప్రసారం అవుతోంది. అయితే ఈ ధారావాహికకు టీఆర్పీతో పాటు.. సూపర్ క్రేజ్ అయితే సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ లో హీరోకు తల్లిగా జ్యోతిరాయ్.. జగతి అనే పాత్రలో నటిస్తోంది. ఈమె ఈ సీరియల్ తో ఎక్కడా లేని క్రేజ్ తో పాటు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా తెగ ఫేమస్ అయిన జ్యోతి రాయ్ సినిమాల్లో కూడా అలరించింది. పదేళ్ల క్రితం వచ్చి కన్యాదానం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ.

కన్నడ పరిశ్రమకు చెందిన జ్యోతి రాయ్... కన్యాదానం సీరియల్ తర్వాత తెగ పాపులర్ అయ్యారు ఆ తర్వాత కూడా కన్నడ, తుళు భాషల్లో నటించి తెగ పాపులర్ అయింది. సుమారు 20కిపైగా సీరియళ్లల్లో నటించింది ఈ భామ. అందులో 10 నుంచి 15 వరకు సీరియల్స్ లో హీరోయిన్ రోల్ చేసి ఆకర్షించింది జ్యోతి రాయ్. వాటిలో కస్తూరి నివాస్ సీరియల్ జ్యోతి రాయ్ కి మంచి పేరు తీసుకుని వచ్చింది.

గుప్పెండంత మనసుతో ఫేమస్ అయిన జ్యోతి రాయ్ జోగుల, బందె బరతావ కాల, గెజ్జెపూజే, కన్యాదాన, లవలవికే, మురుగంటు, ప్రేరణ, కిన్నెర, అనురాగ సంగమం వంటి సినిమాల్లో నటించింది. అలాగే రాయ్ దియా, గంధాడ గుడి వంటి వెబ్ సిరీసులలోనూ సత్తా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం 'ప్రెట్టీ గర్ల్' వెబ్ సిరీస్, ఏ మాస్టర్ పీస్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ.

ఇక జ్యోతి రాయ్ వయసు 38ఏళ్లు. తెలుగు సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా కనిపించే ఈ భామ... సోషల్ మీడియాలో మాత్రం హద్దులు దాటేస్తోంది. ఇక జ్యోతిరాయ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఓ యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్ తో డేటింగ్ చేస్తుందని.. అతన్ని రెండో పెళ్లి చేసుకుందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఆ డైరెక్టర్ ఇంటి పేరును తన పేరు పక్కన చేర్చుకుంది ఈ భామ. ఇక జ్యోతి రాయ్ కు ఇంతకు ముందే వివాహం కాగా.. భర్తను వదిలేసి.. ఇప్పుడు డైరెక్టర్ తో రిలేషన్ లో ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
ఇదిలా ఉంటే సీరియళ్లలో పద్ధతిగా ఉండే జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన పరువాల విందును అందిస్తోంది. హీరోకు తల్లిగా నటించే ఈ భామ... పొట్టి డ్రెస్సుల్లో కనిపిస్తూ.. అలరిస్తోంది. భారీ ఎద అందాలతో పాటు, థైస్ అందాలను నెటిజన్స్ కోసం గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇక ఈమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications











