గుప్పెడంత మనసు జగతి హాట్ షో: ఈ ఏజ్‌లో లోదుస్తులతో దారుణంగా!

ఒకప్పుడు సినిమాల్లో నటించే హీరోయిన్లకు మాత్రమే ఫాలోయింగ్ భారీగా ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం సీరియళ్లలో నటించే ఆర్టిస్టులు కూడా సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో 'గుప్పెడంత మనసు' ఫేం జ్యోతి రాయ్ ఒకరు.

ఎన్నో ఏళ్లుగా సీరియల్ నటిగా కొనసాగుతోన్న ఈ భామ.. చాలా భాషల్లో తనదైన ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో వ్యక్తిగతంగానూ హైలైట్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో జ్యోతి రాయ్ సెన్సేషన్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Photos Viral

అలా ఎంట్రీ.. ఆ భాషల్లో: కర్నాటకకు చెందిన జ్యోతి రాయ్ మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. అలా తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ భామ.. 'బందె బరాటవ కాలా' అనే సీరియల్ ద్వారా నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ తర్వాత అదే భాషలో పలు సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత తమిళం, తుళు భాషల్లో కూడా చాలా ధారావాహికల్లో నటించి మెప్పించింది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Photos Viral

తెలుగులోనూ.. జగతిగా: దక్షిణాది మొత్తంలో బుల్లితెరపై హవాను చూపించిన జ్యోతి రాయ్.. వరుసగా మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 'కన్యాదానం' అనే సీరియల్‌తో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'గుప్పెడంత మనసు'తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు పలకరించింది. ఇందులో జగతి అనే పాత్రలో జీవించేసి ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Photos Viral

సినిమాలు, సిరీస్‌లలో: సీరియల్ నటిగా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న జ్యోతి రాయ్.. సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' వంటి చిత్రాల్లో నటించింది. అలాగే, 'దియా', 'గంధాడ్ గుడి', '99', 'మడిపు' అనే సిరీస్‌లలో నటించింది. ఇప్పుడు కూడా కొన్నింటిలో నటించేందుకు సిగ్నల్ ఇచ్చింది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Photos Viral

డైరెక్టర్‌తో లవ్ ట్రాక్‌తో: జ్యోతి రాయ్‌ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పద్మనాభ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. అనంతరం భర్తకు దూరం అయిపోయింది. అయితే, ఇప్పుడు జ్యోతి రాయ్.. సుకు పుర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాక్ నడుపుతోంది. ఇటీవలే వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్తున్నారు.

అక్కడ ఫుల్ యాక్టివ్‌గా: దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Photos Viral

అందాల ప్రదర్శనతో: సోషల్ మీడియాలో తనదైన రీతిలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న సీనియర్ బ్యూటీ జ్యోతి రాయ్.. తరచూ తన అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా క్రేజ్ తెచ్చుకుంటోంది. అలాగే, నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూ సెన్సేషన్ అవుతోంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Photos Viral

జ్యోతి పిక్స్ వైరల్‌గా: జ్యోతి రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు పల్చటి డ్రెస్ వేసుకుని అందాలను ఆరబోస్తూ ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె లోదుస్తులతో పాటు అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా జ్యోతి రాయ్ పిక్స్ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X