లోదుస్తులతో షాకిచ్చిన జగతి మేడం: సీరియల్‌లో తల్లి.. ఇప్పుడేమో పిల్లలా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది భామలు అందాలను ఆరబోస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. అందులో ఎంతో మంది సినిమా హీరోయిన్లు ఉండగా... కొందరు సీరియల్ ఆర్టిస్టులు కూడా గ్లామర్ షోతో కాక రేపుతున్నారు.

అలాంటి వారిలో 'గుప్పెడంత మనసు' ఫేం జ్యోతి రాయ్ ఒకరు. చాలా కాలంగా సినిమా నటిగా, సీరియల్ యాక్టర్‌గా సందడి చేస్తోన్న ఈ భామ.. ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ బోల్డు షో చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జ్యోతి రాయ్ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Stunning Photo Goes Viral

అప్పట్లోనే వచ్చి ఫేమస్: కన్నడ భామ జ్యోతి రాయ్ ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఈ రంగంలో తనదైన గ్లామర్‌తో మెప్పించిన ఆమె.. 'బందె బరాటవ కాలా' అనే సీరియల్ ద్వారా నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టేసింది. ఈ తర్వాత అదే భాషలో చాలా సీరియళ్లను కూడా చేసింది. ఆ తర్వాత తమిళం, తుళు భాషల్లో కూడా చాలా ధారావాహికల్లో నటించి ఫుల్ ఫేమస్ అయిపోయింది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Stunning Photo Goes Viral

తెలుగులో జగతిగా క్రేజ్: చాలా భాషల్లో సీరియల్ నటిగా సందడి చేసిన జ్యోతి రాయ్.. చాలా కాలం క్రితమే 'కన్యాదానం' అనే సీరియల్‌తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'గుప్పెడంత మనసు'తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు పలకరించింది. ఇందులో జగతి అనే పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ రోల్ కారణంగా జ్యోతి క్రేజ్ భారీగా పెరిగిపోయింది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Stunning Photo Goes Viral

ఆ మూవీలు, సిరీస్‌లతో: సీరియల్ యాక్టర్‌గా బిజీగా గడుపుతోన్న జ్యోతి రాయ్.. 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' వంటి చిత్రాల్లోనూ నటించింది. అలాగే, 'దియా', 'గంధాడ్ గుడి', '99', 'మడిపు' అనే సిరీస్‌లలో నటించింది. ఇప్పుడు 'ప్రెట్టీ గర్ల్', 'నో మోర్ సీక్రెట్స్' అనే వెబ్ సిరీస్‌లు చేస్తోంది. వీటిలో జ్యోతి రాయ్ మితిమీరిన రొమాన్స్‌ను పండిస్తోంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Stunning Photo Goes Viral

యంగ్ డైరెక్టర్‌తో ప్రేమ: కెరీర్ మొదలెట్టిన కొత్తలోనే అంటే 20 ఏళ్లకే జ్యోతి రాయ్ వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఓ బాబుకు కూడా తల్లైంది. కానీ, ఇది జరిగిన కొంత కాలానికే భర్తకు దూరం అయింది. ఇప్పుడు మాత్రం జ్యోతి రాయ్.. సుకు పుర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్‌తో లవ్‌లో ఉంది. అంతేకాదు, ఇటీవలే వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుని వివాహం చేసుకోడానికి రెడీ అయిపోతున్నారు.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Stunning Photo Goes Viral

సోషల్ మీడియాలోనూ: సుదీర్ఘ కాలంగా సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్న జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా అభిమానులకు వినోదాన్ని అందిస్తోంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Stunning Photo Goes Viral

ఆరబోతకు హద్దే లేదు: చాలా మంది భామల్లా జ్యోతి రాయ్ కేవలం సోషల్ మీడియాలో అప్‌డేట్లకే పరిమితం అవడం లేదు. ఇందులో ఈమె తరచూ తన అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా క్రేజ్ తెచ్చుకుంటోంది. అలాగే, నిత్యం ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Guppedantha Manasu Fame Jyothi Rai Latest Stunning Photo Goes Viral

జ్యోతి పిక్స్ వైరల్‌గానే: తాజాగా జ్యోతి రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు పల్చటి డ్రెస్ వేసుకుని అందాలను ఆరబోస్తూ ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె లోదుస్తులతో పాటు సీక్రెట్ బాడీ పార్టులు కూడా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా జ్యోతి రాయ్ పిక్ వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X