ఎదపై పచ్చబొట్టు చూపిస్తున్న హాట్ బ్యూటీ.. జగతి మేడమ్ ఆ వీడియో వైరల్..

సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ ఏంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అలా తాజాగా ఓ బుల్లితెర నటి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటివరకు బుల్లితెర ప్రేక్షకులను సంప్రదాయ చీరకట్టులో.. ఎంతో హుందా పాత్రల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ..ఇక నుండి టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై మోడ్రన్ డ్రెస్ ల్లో కనిపించి అలరించబోతుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి సంబంధించిన ఓ హాట్ మీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఆ వీడియో ఏంటో లూక్కేయండి.

అమ్మడు ఎవరో కాదు.. గుప్పెడంత మనస్సు అనే సీరియర్ ద్వారా 'జగతి మేడం'గా పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతిరాయ్ (Jyothi Rai). ఇక గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో హుందాగా.. రిషికి తల్లిగా చీరకట్టుతో గృహిణిలా కనిపించింది. తెలుగు ప్రేక్షకుల మనసులో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. జగతి మేడమ్‌ గా పాపులర్టీ సొంతం చేసుకున్న ఈ అమ్మడి కర్నాటక. జ్యోతి రాయ్ మోడల్‌గా తన కెరీర్ ను ప్రారంభించింది.

Guppedantha Manasu Serial Fame Jagathi Madam Alias Jyothi Rai Latest video viral

మోడలింగ్ కెరీర్ లో తనదైన అందచందాలతో మెప్పించి, తనకంటూ ప్రత్యేక పాపులర్టీ ని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే 'బందె బరాటవ కాలా'అనే సీరియల్ నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఆ తర్వాత తమిళం, తుళు భాషల్లో పలు సీరియల్స్ లో నటించి తెగ ఫేమస్ అయింది. ఆ తరువాత తెలుగు సిరీయల్ లో నటించి అవకాశం అందుకుంది. ఇలా తొలుత 'కన్యాదానం' అనే సీరియల్‌ కనిపించింది. కానీ ఈ సీరియల్ తో అంతగా గుర్తింపు రాలేదు.

ఆ తరువాత 'గుప్పెడంత మనసు' సీరియల్ జగతి అనే పాత్రలో నటించి, తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను మెప్పించింది. వారి మనసులో ప్రత్యేక చోటు సంపాదించుకుంది. ఈ సీరియల్ తో జ్యోతి రాయ్ రేంజ్ అమాంతం పెరిగింది. జ్యోతి రాయ్ కేవలం సిరియల్స్ లోనే కాకుండా..'సీతారామ కల్యాణ','స్టేషన్ 3','దియ వర్ణపాటల' వంటి సినిమాల్లో కూడా నటించింది. అలాగే.. దియా, గంధాడ్ గుడి, 99, మడిపు, 'ప్రెట్టీ గర్ల్, నో మోర్ సీక్రెట్స్ అనే వెబ్ సిరీస్‌లు నటించింది.ఇలా సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో జ్యోతిరాయ్ అలియస్ జగతి మేడమ్ చేసే రచ్చ మాములుగా ఉండదు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ.. తరుచు ప్రొఫెషనల్, పర్సనల్ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. తన గ్లామర్ ఫొటోలు, వీడియోలను షేర్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా జ్యోతి రాయ్ షేర్ చేసిన ఓ హాట్ అండ్ గ్లామర్ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

జ్యోతిరాయ్ తన భర్త పూర్వజ్ దర్శకత్వంలో 'కిల్లర్' అనే మూవీలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లూక్ హాల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను జ్యోతి రాయ్ షేర్ చేసింది. ఈ వీడియో ఈ అమ్మడు తన మత్తెక్కించే చూపులతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఈ వీడియోలో జ్యోతిరాయ్ ఎదపై ఉన్న సీతాకోకచిలుక టాటూ స్పెషల్ అట్రాక్షన్ మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: jagathi madam jyothi rai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X