శృతిమించిన హరితేజ అందాల ఆరబోత.. తొలిసారి లోదుస్తుల్లో షాకింగ్ షో

తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది అమ్మాయిలు సినీ రంగంలో సందడి చేస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపుతో సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో హరితేజ ఒకరు. యాంకర్‌గా తెలుగు వాళ్లకు పరిచయం అయిన ఈ చిన్నది.. ఆ తర్వాత నటిగా మారి ఎన్నో చిత్రాల్లో నటించింది. ఫలితంగా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే హరితేజ.. తాజాగా కొన్ని ఘాటు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

సీరియళ్లతో పాపులర్
హరితేజ కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది 'మనసు మమత' సీరియల్‌లో నటించి హైలైట్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్‌తో పాపులర్ అయింది.

Hari Teja Latest Fantastic Photos Shakes Social Media

యాంకర్ సత్తా చాటి

వరుస సీరియళ్ల సత్తా చాటుతోన్న సమయంలోనే హరితేజ 'అభిరుచి' అనే షోతో యాంకర్‌గా మారిపోయింది. ఆ తర్వాత 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను సైతం హోస్ట్ చేసుకుంది. తద్వారా మంచి యాంకర్‌గా గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో దుమ్మురేపింది.

Hari Teja Latest Fantastic Photos Shakes Social Media

బిగ్ బాస్‌తో ఫుల్లుగా
నటిగా, యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్న హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు యాక్టివ్‌గా ఉంటూ అందరినీ మెప్పించింది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేలో అడుగు పెట్టింది. అయితే, ఇందులో గెలవకున్నా అప్పటి నుంచి హరితేజ కెరీర్ జువ్వలా దూసుకుపోయింది.

Hari Teja Latest Fantastic Photos Shakes Social Media

మూవీల్లో.. నరేష్‌తో

టెలివిజన్ రంగంలో హవా చూపిన హరితేజ 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాతో బిగ్ స్క్రీన్‌పైకి కూడా వచ్చింది. అలా ఎన్నో సినిమాలు చేసింది. 'అఆ'లో ఆమె చేసిన పాత్ర హైలైట్ అయింది. ఇక, ఆమె కెరీర్‌లో 'దమ్ము', 'గబ్బర్ సింగ్', 'యూటర్న్', 'హిట్', 'ఎఫ్2', 'జాంబీ రెడ్డి' వంటివి చేసింది. ఇటీవలే 'ఆ ఒక్కటీ అడక్కు'లోనూ నటించింది.

Hari Teja Latest Fantastic Photos Shakes Social Media

సోషల్ మీడియాలో
ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్ నటిగా, యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తోన్న హరితేజ.. వరుస ఆఫర్లతో బిజీగా ఉంటోంది. అయినా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఇలా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తోంది.

Hari Teja Latest Fantastic Photos Shakes Social Media

హరితేజ గ్లామర్ షో

హరితేజ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె నెట్ డ్రెస్ వేసుకుని లోదుస్తులు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు తెగ హైలైట్ అవుతోన్నాయి. ఫలితంగా హరితేజ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X