Vithika Sheru: ఒంటిని అతుక్కుపోయిన డ్రెస్‌లో యమా క్రేజీగా వితికా.. కొత్త యాంగిల్ అదుర్స్ అంతే!
హీరో వరుణ్ సందేశ్ భార్య, హీరోయిన్ వితికా షేరు గురించి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోసింది. ముఖ్యంగా టైట్ ఫిట్ డ్రెస్ లో యమా ఫిట్ గా కనిపిస్తూ.. కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ముఖ్యంగా ఆ ముద్దుగుమ్మ అందాలకు అంతా తెగ ఫిదా అయిపోతున్నారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలోని భీమవరంలో పుట్టిన వితికా షేర్ చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చింది. 15వ ఏట కన్నడ సినీ రంలోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి అదరగొటట్టింది. అంతు ఇంతు ప్రీతి బంతు అనే సినిమాలో ఓ పాత్ర చేసింది. ఇది తెలుగులో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో కలర్స్ స్వాతి పోషించిన పాత్ర. ఆ తర్వాత ఏడాది ఉల్లాస ఉత్సాహ అనే సినిమాలోనూ నటించి మెప్పించింది. అదే ఏడాది తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ప్రేమించు రోజుల్లో, సందడి వంటి సినిమాల్లో కీర్తిగా నటించింది.

ఇక ఆ తర్వాత ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండీ ప్రేమలో మరి, మహాబలిపురం వంటి చిత్రాల్లో నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుంది. అలాగే తమిళంలో కూడా ఉయిర్ మోజీ అనే ఓ సినిమాను చేసింది. అయితే పడ్డానండి ప్రేమలో మరి చిత్రంలో తనతోపాటు నటించిన హీరో వరుణ్ సందేశ్ తో వితికా శేరు ప్రేమలో పడింది. ఇలా వీరిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వితికా షేరు, వరుణ్ సందేశ్ లు జంటగా బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ లో అడుగు పెట్టి అందరినీ అలరించారు.
ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్.. వితికాకు బిగ్ బాస్ వల్ల వచ్చింది. ప్రస్తుతం ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ నడిపించుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో స్పోర్ట్స్ జిమ్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ముఖ్యంగా ఆరోనాటిక్స్ చేస్తూ తన అందాలను చూపించింది.

అందులో జిమ్ వేర్ డ్రెస్ మొత్తం ఒంటికి అతుక్కుపోయినట్లు కనిపిస్తుండగా.. నెటిజెన్లు అంతా పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. చాలా బాగున్నావు, లుక్కు అదిరింది, పట్టుచీర కంటే నీవే ఎక్కువగా మెరిసిపోతున్నావంటూ చెప్పుకొస్తున్నారు. ఇంత అందంగా ఉన్న నీవు ఇంకా సినిమాలు చేస్తూ నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని వివరిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











