పెళ్లికూతురైన టీవీ హీరోయిన్.. సీక్రెట్‌గా షాకిచ్చింది.. పెళ్లికొడుకు ఎవరంటే!

Recommended Video

alyana Vaibhogam Serial Actress Meghana Lokesh Getting Married || Filmibeat Telugu

కళ్యాణ వైభోగం సీరియల్ ద్వారా రెండేళ్లకుపైగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న మేఘనా లోకేష్ పెళ్లి కూతురయ్యారు. స్వరూప్ భరద్వాజ్‌తో మూడు మూళ్లు వేయిచుకొన్నారు. బెంగళూరులో నిరాడంబరంగా జరిగిన పెళ్లికి సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు మరిన్నీ..

స్వరూప్ భరద్వాజ్‌తో వివాహం

స్వరూప్ భరద్వాజ్‌తో వివాహం

గత కొద్దికాలంగా స్వరూప్ భరద్వాజ్‌తో మేఘనా లోకేష్ పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారట. దాంతో వారిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధపడినట్టు సమాచారం. స్వరూప్ భరద్వాజ్ బెంగళూరుకు చెందినవారు కావడంతో పెళ్లికి అక్కడే ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

 పెళ్లికి హాజరైన అతిథులు

పెళ్లికి హాజరైన అతిథులు

మేఘనా లోకేష్ పెళ్లికి కల్యాణ వైభోగం హీరో వీజే సన్నీతోపాటు సీరియల్‌లో నటించిన నటులు, పనిచేసిన సిబ్బంది హాజరయ్యారు. అలాగే మరికొందరు టెలివిజన్ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు మేఘనా, స్వరూప్‌ను ఆశీర్వదించినట్టు సమాచారం. ప్రస్తుతం మేఘన పెళ్లి ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తున్నది.

 బుల్లితెర ప్రేక్షకుల మదిని దోచుకొని

బుల్లితెర ప్రేక్షకుల మదిని దోచుకొని

అత్యంత ప్రజాదరణ పొందిన కళ్యాణ వైభోగం సీరియల్ ద్వారా ప్రతీ తెలుగు ఇంటికి మేఘన లోకేష్ పరిచయం అయ్యారు. ఈ సీరియల్‌లో నిత్య, మంగతాయారు రెండు పాత్రలను పోషించి లక్షలాది మంది ప్రేక్షకుల మనసు దోచుకొన్నారు. ఈ సీరియల్ ద్వారా మేఘనకు మంచి నటిగా పేరు వచ్చింది. పెళ్లి విషయంలో చాలా సీక్రెట్‌గా వ్యవహరించి, అందరికీ షాకిచ్చిందని సన్నిహితులు చెప్పుకొంటున్నారు.

520 ఎపిసోడ్స్‌తో కల్యాణ వైభోగం

520 ఎపిసోడ్స్‌తో కల్యాణ వైభోగం

కల్యాణ వైభోగం సీరియల్ మే 2017లో ప్రారంభమై.. దాదాపు రెండేళ్లకుపైగా సాగింది. దాదాపు 520 ఎపిసోడ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను రంజింప చేసింది. వీజే సన్నీ, మేఘనా లోకేష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X