Just In
- 1 hr ago
యంగ్ హీరోయిన్‌కు పెళ్లి.. మా ఆయన గొప్ప ప్రేమికుడంటూ పోస్ట్
- 2 hrs ago
గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్
- 3 hrs ago
గొల్లపూడి మరణం : మాది గురుశిష్యుల సంబంధం.. ఆయన ద్వారానే ఆ అవకాశం.. చిరంజీవి స్పందన
- 3 hrs ago
‘సైరా’ సంచలనం: రికార్డ్ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమా.. టాలీవుడ్లో ఫస్ట్ మూవీ ఇదే.!
Don't Miss!
- News
జర్మనీ యూనివర్శిటీలో కేరళ విద్యార్థిని: అనుమానస్పద స్థితిలో..చివరి ఫోన్ కాల్.. !
- Finance
నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Lifestyle
ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సుడిగాలి సుధీర్‌పై మండిపడ్డ ప్రియమణి.. హద్దులు దాటొద్దంటూ సెన్సేషన్
సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా ఫేమస్ అయిన ఇతను ప్రస్తుతం బాగా ఫేమస్ అయ్యాడు. యాంకర్ రష్మీతో స్క్రిప్టెడ్ లవ్ ట్రాక్ ఇతనికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీంతో వరుస టీవీ షోలకు కమిట్ అవుతూ తన క్రేజ్ రెట్టింపు చేసుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో స్టార్ హీరోయిన్ ప్రియమణి.. సుధీర్‌పై ఫైర్ కావడం హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇంతకీ ప్రియమణి, సుధీర్ మధ్య ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

రియాలిటీ షో.. సూపర్ పాపులర్
దక్షిణ భారత దేశంలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది ‘ఢీ'. ఇప్పటికే పదకొండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందీ షో. మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో. ‘ఢీ' ద్వారానే శేఖర్ మాస్టర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ లాంటి ఎందరో కొరియోగ్రాఫర్లు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కూడా.

సుడిగాలి సుధీర్ వింత ప్రయోగం.. పంచులే పంచులు
కాగా ఇటీవల జరిగిన ఓ ‘ఢీ' షోలో సుడిగాలి సుధీర్ ఓ వింత ప్రయోగం చేశాడు. ఏకంగా శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు కూర్చునే జడ్జ్‌ల స్థానంలో కూర్చొని తనదైన స్టైల్ లో పంచ్ డైలాగులు విసిరాడు. అంతటితో ఆగక జడ్జి ప్రియమణిపై సెటైర్లు వేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రియమణి మేకప్‌పై సుడిగాడి కామెంట్స్
ఈ షోలో జడ్జ్ స్థానంలో కూర్చుకుంటున్న ప్రియమణికి ఓ ప్రత్యేక గౌరవం ఉంది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా సుధీర్ అలా సెటైర్లు వేయడం జనాలకు షాకిచ్చింది. ప్రియమణి మేకప్ మీద పంచులు విసిరిన సుడిగాలి సుధీర్ ఆమె భాషను సైతం వెక్కిరించాడు. దీంతో ఈ షో తాలూకు ముచ్చట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

సుధీర్‌పై ప్రియమణి ఫైర్..
ఇక ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ షో ఫినిష్ అయ్యాక సుధీర్‌పై ప్రియమణి ఫైర్ అయ్యిందట. దీంతో మధ్యలో శేఖర్ మాస్టర్ వచ్చి కంట్రోల్ చేయడంతో ఊరుకుందని సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో సుడిగాలి సుధీర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

యంగ్ హీరోయిన్‌తో సుడిగాలి సుధీర్ రొమాన్స్
మరోవైపు సుడిగాలి సుధీర్ హీరోగా వెండితెరపై కాలు మోపేందుకు సిద్దమయ్యాడు. ఈయన నటించిన తొలి చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్'. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పారిశ్రామికవేత్త కే శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి పులిచర్ల తెరకెక్కించాడు. ఇందులో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ నటిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.