బికినీ వేసి హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చిన టీవీ నటి!
హిందీ టీవీ నటి షమ సికిందర్ బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఒకప్పుడు సినిమా హీరోయిన్లు మాత్రమే బికినీలు వేసి అందాల విందు చేసే వారు. టీవీ హీరోయిన్లు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే వారు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు టీవీ హీరోయిన్లు సైతం సినిమా హీరోయిన్లతో పోటీ పడుతూ అందాల ఆరబోతకు దిగుతున్నారు.
ముఖ్యంగా హిందీ ఎంటర్టెన్మెంట్ రంగంలో సినిమా హీరోయిన్లకు, టీవీ హీరోయిన్లకు మధ్య అందాల ఆరబోత విషయంలో తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొంది. ఒకరిని మించి ఒకరు బికినీలో అందాలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వడ్డిస్తున్నారు.

Recommended Video

"Wearing Bikini Is Not A Crime..Please Understand" Tapsee Says
తాజాగా హిందీ టీవీ నటి షమ సికిందర్ బికినీలో హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. స్విమ్మింగ్ ఫూల్ వద్ద దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె సెక్సీ ఫిగర్ చూసిన అభిమానులు ఇంత అందం పెట్టుకుని కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం అవ్వడం ఎందుకు? సినిమాల్లో ట్రై చేయండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











