Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్ అప్‌డేట్: ఆ యాంకర్ తోనే రష్మీ పెళ్లి! వైరల్ అవుతున్న న్యూస్..
బుల్లితెర టు వెండితెర రష్మీ ప్రయాణం సాఫీగా సాగుతోంది. అందాలతో మాయ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్న రష్మీకి ఫాలోయింగ్ అంతా ఇంతా అని చెప్పలేం. పైగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరినీ ఆకట్టుకునే పోస్టులు పెడుతుంటుంది రష్మీ. ఇక గత కొంతకాలంగా రష్మీ పెళ్ళికి సంబంధించి తెగ వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వార్త షాక్ ఇస్తోంది. ఆ వివరాలేంటో చూద్దామా..

గ్లామర్ బ్యూటీ రష్మీ.. ఫోకస్ అంతా అక్కడే
గ్లామర్ బ్యూటీ రష్మీ నిత్యం ఆడియన్స్‌కి ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. బుల్లితెర, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లలో రష్మీ హంగామా లేని రోజంటూ ఉండదు. అయితే ఈ బ్యూటీకి ఇంకా పెళ్లి కాకపోవడంతో అంతా ఆమె పెళ్లి పైనే కన్నేశారు. ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువ ఫోకస్ పెట్టారు.

సుడిగాలి సుధీర్ మ్యాటర్..
బుల్లితెర జోడీల్లో సుడిగాలి సుధీర్- రష్మీ జంటకు భారీ పాపులారిటీ ఉంది. చిన్నితెరపై ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన ఆడియన్స్ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అని ఫిక్సయ్యారు. ఈ ఇద్దరి పెళ్లిపై ఓ రేంజ్ వార్తలు కూడా షికారు చేశాయి. అయితే వీటిపై ఇటు సుడిగాలి సుధీర్, అటు రష్మీ క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది.

ఆ యాంకర్ తోనే రష్మీ పెళ్లి..
అయినప్పటికీ రష్మీ పెళ్లి మ్యాటర్ మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా షికారు చేస్తున్న సమాచారం మేరకు ఆమె తన తోటి యాంకర్ ప్రదీప్ మాచిరాజును పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది. నిజానిజాల సంగతేమో గానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు.

ఆశ్చర్యం కలిగించే న్యూస్.. నెట్టింట వైరల్
బుల్లితెర షో ఢీ ఛాంపియన్స్‌లో ప్రదీప్, రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ ముగ్గురూ కలిసి మాంచి కిక్కిస్తుంటారు. ఢీ షోలో సుడిగాలి సుధీర్ మాత్రమే కాదు, ప్రదీప్‌తో కూడా రష్మీ కెమిస్ట్రీ అదిరిపోతుంది. ప్రదీప్, రష్మీ ఇద్దరూ కలిసి సుధీర్‌ను ఉడికిస్తూ ప్రేక్షకుల్లో జోష్ నింపుతారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ప్రదీప్- రష్మీ పెళ్లి మ్యాటర్ తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


పెళ్లి వయసు వచ్చేయడంతో..
యాంకర్‌గా చేస్తూనే ఈ మధ్యే '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అనే సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు ప్రదీప్. ఇటు రష్మీ, అటు ప్రదీప్ లకు పెళ్లి వయసు వచ్చేయడంతో వీరిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలకు బలం చేకూరింది. ఇక ఇలాంటి వార్తల్లో నిజం ఎంతుందో రష్మీ గానీ, ప్రదీప్ గానీ తేల్చాల్సిందే మరి!.