దొరబాబు, పరదేశీలను వదలని హైపర్ ఆది, రోజా .. వ్యభిచార గృహంలో పట్టుబడ్డ ఘటనపై సెటైర్స్!

జబర్దస్త్ వేదిక ద్వారా దొరబాబు, పరదేశీ బాగా ఫేమస్ అయ్యారు. అయితే దొరబాబు మాత్రం అంతకు ముందు బీ గ్రేడ్ సినిమాల్లో నటించడంతో ఆ ఛాయలు వెంటాడుతూనే ఉన్నాయి. దానికి తోడూ వ్యభిచార గృహంలో పట్టుబడటం, మీడియాలో అది సెన్సేషన్ కావడంతో మరింత ఫేమస్ అయ్యాడు. ఆ ఘటన జరిగి దాదాపు మూడు నెలలు అవుతున్నా.. హైపర్ ఆది, రోజా మాత్రం ఇంకా మరిచిపోలేకపోతున్నారు. సందు దొరికనప్పుడల్లా.. దొరబాబు, పరదేశీలపై పంచ్‌లు పేల్చుతున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోల్లోనూ దొరబాబుపై కౌంటర్స్ వేశారు.

తాజా ప్రోమో వైరల్..

తాజా ప్రోమో వైరల్..

పోలీసుల గెటప్‌లో దొరబాబు రావడంతో హైపర్ ఆది, రోజా సెటైర్స్ వేశారు. గోలీమార్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన దొరబాబుపై రోజా అదిరిపోయే సెటైర్ వేసింది. ఇతడ్నే పోలీసులు కుమ్మాలి గానీ.. అంటూ ఫక్కున నవ్వేసింది. ఆపై ‘ఎందుకు వచ్చారు? ఏం జరిగింద'ని దొరబాబు హైపర్ ఆదిని అడగడంతో మిమ్మల్ని ఎవరో అడిగినవన్నీ నన్ను అడుగుతున్నావేంటని పంచ్ వేశాడు.

వదలని ఆది..

వదలని ఆది..

గతవారంలో వచ్చిన ఎపిసోడ్స్‌లోనూ దొరబాబు, పరదేశీలపై సెటైర్స్ వేశాడు. దొరికితే వదలరు అంటూ.. 2020లో విపత్తులు మొదలైందే వీరిద్దరితో, వీళ్లు దొరికితే వదిలించడానికి నానా.. అంటూ గ్యాప్ ఇచ్చాడు. పొరబాటున ఐమాక్స్ అనుకుని వెళితే అక్కడ వర్మ క్లైమాక్స్ ఉందని కౌంటర్ వేశాడు.

వరుసగా సెటైర్స్..

వరుసగా సెటైర్స్..

రీసెంట్‌గా వచ్చిన ఎపిసోడ్‌లోనూ దొరబాబును వదిలి పెట్టలేదు. స్వయంవరం కోసమేనా అంటూ.. దొరబాబు వచ్చాడు కదా వేరే కార్యక్రమం అనుకున్నానని పంచ్ వేశాడు. స్కిట్‌లో భాగంగా దొరబాబు తనకూ 103 డిగ్రీల టెంపరేషర్ పెరుగుతోందని చెప్పడం.. వెంటనే హైపర్ ఆది అందుకుని.. పోలీసులు థర్డ్ డిగ్రీ ఇచ్చిన తరువాత కూడానా అని సెటైర్స్ వేశాడు.

Recommended Video

Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
ప్రతీసారి అంతే..

ప్రతీసారి అంతే..

ఇక పరదేశీని సైతం స్కిట్‌లో భాగంగానే పోలీస్ స్టేషన్‌లో బంధీ అయిన ఘటనను వాడుకున్నాడు. ఇలా హైపర్ ఆది,రోజాలు టైమ్ దొరికనప్పుడల్లా వ్యభిచార గృహంలో పట్టుబడ్డ ఘటనను వాడేసుకుంటున్నారు. అయితే వీటిపై వేసే పంచ్‌లు ఓ రేంజ్‌లు క్లిక్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X