Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వర్షిణిపై హైపర్ ఆది బూతులు.. సుధీర్ కంటే హై రేంజ్ కెమిస్ట్రీ.. హాట్ డ్యాన్సులతో ఢీ12లో రచ్చ!
బుల్లితెరకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ విజృంభనతో సీరియల్ షూటింగ్స్ కి మళ్ళీ బ్రేక్ పడింది. అయితే రియాలిటీ షోల గోలకు మాత్రం బ్రేక్ పడలేదు. గతంలో మాదిరిగానే హై వోల్టేజ్ తో స్టార్ట్ అయ్యాయి. బిగ్గెస్ట్ డ్యాన్స్ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఢీ ఛాంపియన్స్ 12వ సీజన్ కూడా కరోనా సమయంలోనే గట్టిగానే మొదలైంది. రీసెంట్ ఎపిసోడ్ లో హైపర్ ఆది వర్షిణిపై బుతులతో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది.
ప్రోమో వైరల్..
ఇక లేటెస్ట్ గా ఒక ఎపిసోడ్ కూడా రిలీజ్ చేయగా మళ్ళీ అదే పద్దతిలో మంచి డ్యాన్స్ స్కిల్స్ లతో అలాగే మంచి కామెడీ ఎంటర్టైనర్ గా షో రీ స్టార్ట్ అయినట్లు అర్ధమవుతోంది. ఇక జులై 1వ తేదీన ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో ఆ ప్రోమో వైరల్ గా మారింది.
హైపర్ అది పంచ్..
అయితే ఎక్కువగా హైపర్ అది డబుల్ మీనింగ్ డైలాగ్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వర్షిణిపై ఊహించని కామెంట్స్ తో ఆది షోకి బజ్ క్రియేట్ చేశాడు.టీమ్ లీడర్స్ గా ఉన్న వర్షిణి, హైపర్ ఆది జోడికి మంచి క్రేజ్ ఉంది. మరోవైపు వీరిద్దరికి సుధీర్, రష్మీలకి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జడ్జ్ లతో పాటు హోస్ట్ ప్రదీప్ కూడా అదిరిపోయే పంచ్ లు వేశాడు.
వర్షిణిపై బూతులు..
పార్టీసీపేంట్స్ హాట్ డ్యాన్స్ లతో హీటెక్కించిన విధానం బావుంది. అయితే వాళ్ల పెర్ఫెమెన్స్ కంటే కూడా టీమ్ లీడర్స్ కామెడీ పార్ట్ ఎక్కువగా ఆకట్టుకుంది. 'సుధీర్ లాంటి కొడుకు మనకొద్దు అంటూ మరొకడి కోసం ట్రై చేద్దాం పదా'.. అంటూ వర్షిణిపై ఆది చేసిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి.
డోస్ పెంచిన ఢీ ఛాంపియన్స్..
చూస్తుంటే ఈ సారి డీ12 డోస్ పెంచిన్నట్లు తెలుస్తోంది. సుధీర్ రష్మీ కెమిస్ట్రీ కూడా షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ షోల కారణంగా వారు నిజమైన లవర్స్ అనేంతల బయట ఒక స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో ఆది, వార్షిణిల కెమిస్ట్రీ వారిని కూడా డామినేట్ చేసేంతలా కనిపిస్తోంది.