నా పేరు రంగడు వీడి పేరు.. హద్దులు దాటుతోన్న హైపర్ ఆది డబుల్ మీనింగ్

జబర్దస్త్ షో అంటే డబుల్ మీనింగ్‌లకు పెట్టింది పేరు. ఒకప్పుడు స్కిట్లలో చేష్టలు, మాటలు, సెటైర్లు శ్రుతి మించిపోయాయి. జనాలందరూ గగ్గోలు పెట్టారు. షోను బ్యాన్ చేయాలంటూ రచ్చ రచ్చ చేశారు. ఆ తరువాత ఆ డబుల్ మీనింగ్‌ల గోల కాస్త తక్కువైంది. అయితే ఆ విధానం పూర్తిగా మాత్రం పోలేదు. మధ్య మధ్యలో అలా చమక్కులు ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా హైపర్ ఆది మాత్రం తన డబుల్ మీనింగ్ డైలాగ్‌ల పంథాను మాత్రం వదలడు.

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians

క్లీవేజ్ షోతో సెగలు.. కరిష్మా తన్నా అందాల విందు

హైపర్ ఆది స్కిట్స్ స్పెషల్..

హైపర్ ఆది స్కిట్స్ స్పెషల్..


జబర్దస్త్ షోకు హైపర్ ఆది స్కిట్స్ ఆయువుపట్టులా ఉంటాయి. దాదాపు షో మొత్తం ఆది డామినేషనే ఎక్కువగా ఉంటుంది. అతని స్కిట్లలోనే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్‌లుంటాయి. అయితే ఈ మధ్య తన టీం మేట్స్‌పై ఆది వేసే సెటైర్లు కూడా హద్దులు దాటుతున్నాయి.

ఆ ఇద్దరిపై అలా..

ఆ ఇద్దరిపై అలా..

హైపర్ ఆది టీంలో శాంతి స్వరూప్, పరదేశీ, దొరబాబు, రైజింగ్ రాజు వంటివారుంటారు. అందులో ముఖ్యంగా శాంతి స్వరూప్‌ను దారుణంగా తీసి పడేస్తాడు. కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూ ఉంటాడు. ఇక పరదేశీ, దొరబాబులను వైజాగ్ ఘటనతో ఆడుకుంటూ ఉంటాడు.అందరూ మరిచిపోయినా కూడా మళ్లీ అదే విషయాన్ని గుర్తుకు చేస్తుంటాడు.

తాజాగా అలా..

తాజాగా అలా..

హైపర్ ఆది తాజాగా ఓ స్కిట్ వేశాడు. అందులో దారుణంగా ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. వచ్చే వారం ప్రసారం కాబోతోన్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో హైపర్ ఆది శ్రుతిమించిపోయాడు. దారుణమైన సెటైర్ వేస్తే రోజా, మనోలు పగలబడి నవ్వేశారు.

రంగడు అంటూ..

రంగడు అంటూ..

దొంగల స్కిట్ వేస్తున్నామని హైపర్ ఆది, పరదేశీ ఇంట్రీ ఇచ్చారు. ఇందులో హైపర్ ఆది తన గురించి పరిచయం చేసుకుంటూ.. నా పేరు రంగడు.. అని చెప్పుకొచ్చాడు. పరదేశీ గురించి చెబుతూ.. చేతిని అడ్డంగా ఊపాడు.. దీంతో రోజా, మనోలు విరగబడి నవ్వేశారు. ఇంకా వాడికి పేరు పెట్టలేదని చెబుతున్నా అంటూ దారుణమైన డైలాగ్‌ను కవర్ చేసేసుకున్నాడు.

రాజా స్ఫూప్..

రాజా స్ఫూప్..

ఇక హైపర్ ఆది రాజా సినిమాను స్ఫూప్‌గా స్కిట్ వేశాడు. ఇందులో సౌందర్య పాత్రను రోజా పోషించించింది. అలా వచ్చే వారం మాత్రం రోజాను తన స్కిట్‌లో పూర్తిగా వాడేశాడు. జడ్జ్‌గా ఉండాల్సిన రోజాను కంటెస్టెంట్‌గా మార్చేసి స్కిట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X