రష్మి ఎమోషన్స్ తో హైపర్ ఆది డబుల్ మీనింగ్.. అతనికి వాలంటైన్స్ డేకి బాబును గిఫ్ట్ గా అంటూ..

ఇటీవల కాలంలో టెలివిజన్ రియాలిటీ షోలలో కొంతమంది వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అప్పట్లో మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బీ గ్రేడ్ డైలాగ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇక ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ రోజురోజుకు బూతులు ఎక్కువ అవుతున్నాయని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

అయితే ముఖ్యంగా హైపర్ ఆది రష్మీ మధ్యలో కొన్ని సీన్స్ పై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ఒక ప్రోమోలో అయితే రష్మీ గురించి మాట్లాడిన ఆది.. సుధీర్ పేరు తీస్తూ ఊహించని విధంగా కామెంట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...

అలా రూమర్స్ రావడంతో..

అలా రూమర్స్ రావడంతో..

సుధీర్ రష్మీ గురించి టెలివిజన్ ప్రపంచంలో రోజుకో రూమర్ వైరల్ అవుతూనే ఉంటుంది. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కూడా వీరిమధ్యలో ప్రేమ కొనసాగుతోంది అని అనేక రకాల కథనాలు వచ్చాయి. అయితే ఆ రూమర్స్ ఎంతవరకు నిజము అనే విషయాన్ని పట్టించుకోకుండా రియాలిటీ షోలు కూడా దాన్ని బాగానే క్యాష్ చేసుకున్నాయి వారిద్దరిని అలానే హైలెట్ చేస్తూ వస్తున్నారు.

వారి మధ్యలో ఎదో ఉందని..

వారి మధ్యలో ఎదో ఉందని..

జబర్దస్త్ సుడిగాలి సుదీర్ రష్మీకి మధ్యలో ప్రేమ ఉంది అని వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని షోలలో హైలెట్ చేశారు అయితే బయటకు వచ్చిన తర్వాత మాత్రం సుధీర్ సన్నిహితులు అలాంటిదేమీ లేదు అని కూడా చెప్పారు. అంతేకాకుండా సుధీర్ కేవలం అది షోల కోసం మాత్రమే అని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా రష్మీ అలాగే మిగతా కమెడియన్స్ అందరూ కూడా కాఎన్స్ చేస్తూ ఉండడంతో వీరి మధ్యలో ఏదో నడుస్తోంది అని మళ్ళీ పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

వాలెంటైన్స్ డే సందర్భంగా..

వాలెంటైన్స్ డే సందర్భంగా..

ప్రస్తుతం సుధీర్ అయితే రియాల్టీ షోలకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల గాలోడు సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో హీరోగా నిలదొక్కుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే బయటకు వెళ్లిపోయిన కూడా సుదీర్ పై అదేవిధంగా డబుల్ డైలాగ్స్ వేస్తున్నారు. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో మరోసారి రష్మీ సుధీర్ లపై పంచ్ లు వేశారు.

ఒక్కొక్కరికి గట్టిగా ఇవ్వాలని..

ఒక్కొక్కరికి గట్టిగా ఇవ్వాలని..

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన 'చెప్పు బుజ్జికన్నా' అని టైటిల్ తో ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. అయితే స్టేజ్ పైకి వచ్చిన రష్మీ ఫిబ్రవరి 14 కదా అందరికీ ఒక్కొక్కరికి గట్టిగా ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పింది. దీంతో అప్పుడే హైపర్ ఆది అదేదో నాకు ఇచ్చేయండి నేను వెళ్లి అతడికి ఇస్తాను అంటూ సుధీర్ గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు.

బాబుకు బాబుని గిఫ్ట్ గా ఇవ్వకు..

బాబుకు బాబుని గిఫ్ట్ గా ఇవ్వకు..

ఇక అంతే కాకుండా ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్టు ఇచ్చావా లేదంటే బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఓ రోజు మాత్రం సడన్ గా బాబుని ఇవ్వడాలు మాత్రం చేయకండి అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. దీంతో అందరు నవ్వేశారు. రష్మి కూడా కాస్త సైలెంట్ అయిపోయింది. ఇలాంటి బి గ్రేడ్ సెటైర్స్ ఎందుకు వేస్తున్నారు అంటూ సుధీర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో హైపర్ ఆది పై కౌంటర్ వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X