దొరికిందే ఛాన్స్ అని వర్షిణితో హైపర్ ఆది హాట్ రొమాన్స్.. పిచ్చెక్కిపోతూ పైకి ఎత్తుకొని..

కమెడియన్ గా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న హైపర్ ఆది ఈ మధ్య కాలంలో రొమాంటిక్ బాయ్ గా దర్శనమిస్తున్నాడు. వర్షిణితో అతను చేస్తున్న చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా ఢీ షో మళ్ళీ స్టార్ట్ కావడంతో మరోసారి వారి కెమిస్ట్రీతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఢీ షోలో అవకాశం దొరికిందని వర్షిణితో మునుపెన్నడు చేయని రొమాన్స్ చేశాడు.

షోలతో బిజీ బిజీగా..

షోలతో బిజీ బిజీగా..

ఢీ ఛాంపియన్స్ ఇటీవల మళ్ళీ మొదలైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా మూడు నెలలు గ్యాప్ తీసుకున్న ఈ టాలెంటెడ్ కమెడియన్స్ అండ్ యాంకర్స్ ఎప్పటిలానే షోలతో బిజీ అవుతున్నారు. అయితే మునుపటిలా లేకుండా కాస్త తక్కువ మంది సిబ్బందితోనే షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అయితే హైపర్ ఆది డోస్ మాత్రం తగ్గలేదు.

వారి మధ్య ప్రేమ..?

వారి మధ్య ప్రేమ..?

ఢీ ఛాంపియన్స్ లో హైపర్ ఆది పంచ్ లు ఏ రేంజ్ లో క్లిక్కవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే మెల్లగా మనోడు ప్లే బాయ్ లాగా దర్శనమిస్తున్నాడు. వర్షిణితో అతను ఉంటున్న తీరుకు సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. వారి మధ్య ప్రేమ కొనసాగుతున్నట్లు కూడా కామెంట్స్ వచ్చాయి.

దొరికిందే ఛాన్స్ అని..

దొరికిందే ఛాన్స్ అని..

ఇక రీసెంట్ గా ఢీ ఛాంపియన్స్ లో ఈ జోడి మరింత ఘాటైన రొమాన్స్ తో దర్శనమిచ్చింది. వర్షిణితో డ్యాన్స్ చేసే అవకాశం రాగా నీ కన్ను నీలి సముద్రం అనే పాటలో హైపర్ ఆది తన పెర్ఫెమెన్స్ ని చూపించాడు. కళ్ళల్లో కసిని కూడా చూపించాడు. అలాగే దొరికిందే ఛాన్స్ అని వర్షిణిని ఎత్తుకొని చుట్టూ తిప్పేశాడు. వర్షిణి కూడా ఆది టైమింగ్ కి సపోర్ట్ చేసి షోకి మరింత హైప్ క్రియేట్ చేసింది.

రష్మీ, సుధీర్ కంటే హై రేంజ్..

రష్మీ, సుధీర్ కంటే హై రేంజ్..

ప్రస్తుతం ఆది, వర్షిణి లకు సంబంధించిన డ్యాన్స్ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఓ విదంగా ఈ జంట రష్మీ, సుధీర్ లను మిచిపోతోందనే చెప్పాలి. మొన్నటివరకు రష్మీ, సుధీర్ అంటేనే ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యేది. కానీ ఆది, వర్షిణిల కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుండడంతో వాళ్ళు అంతగా క్లిక్కవ్వడం లేదు.

Recommended Video

Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
పేమెంట్స్ తగ్గినా..

పేమెంట్స్ తగ్గినా..

ఇక ప్రస్తుతం ఈటీవీకి సంబంధించిన కొన్ని రియాలిటీ షోలు ఇండోర్ స్టూడియోలలోనే జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం కమెడియన్స్జ్ యాంకర్స్ కాస్త రెమ్యునరేషన్స్ ని తగ్గించినట్లు తెలుస్తోంది. అవకాశాలు లేని సమయంలో పేమెంట్స్ రేట్లు తగ్గించి కొందరు షోలు చేయడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం. అలాగే మరికొందరు సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్స్ తో బిజీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X