దుమారం లేపిన హైపర్ ఆది ట్వీట్..

మామూలుగా హైపర్ ఆది వేసే పంచులు అంటే అందరూ ఇష్టపడతారు. ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే విషయాలన్నీ తీసుకుంటూ హైపర్ ఆది కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ లో నిలుస్తూ ఉంటాడు. అయితే తాజాగా మంచు విష్ణు ని టార్గెట్ చేస్తూ ఆది చేసిన కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే

హైపర్ ఆది

హైపర్ ఆది

హైపర్ ఆది వేసే పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికపపుడు కౌంటర్లు వేస్తుంటారు. ఎప్పుడూ ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారో అలాంటి వారిపై ఆది కౌంటర్లు వేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. అలా గతంలో కత్తి మహేష్, రాకేష్ మాస్టర్, కతర్ పాప, శ్రీరెడ్డి, లాఫింగ్ స్టార్ లాంటి కొందరిపై హైపర్ ఆది పంచ్‌లు వేశాడు.

మంచు విష్ణు మీద

మంచు విష్ణు మీద


ఎవరు ట్రెండ్ అయితే వారి మీద తన స్కిట్లలో వెరైటీ పంచ్‌లు రాసుకునే ఆది వారి మాటలనే ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా హైపర్ ఆది కన్ను మంచు విష్ణు మీద పడింది. మామూలుగా ఈ టీవీ వాళ్లు ప్రతి పండుగకు ఏదో ఒక ఈవెంట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు దీపావళి సందర్భంగా ఒక ఈవెంట్ చేయగా ఆ ఈవెంట్ లోనే మంచు విష్ణు ని టార్గెట్ చేశాడు హైపర్ ఆది.

అధ్యక్ష పదవికి పోటీ పడి

అధ్యక్ష పదవికి పోటీ పడి

మా ఎన్నికల సమయంలో సందర్బంగా జరిగిన సంఘటనలపై మీమ్స్‌ ఆధారంగా ఈ కౌంటర్లు వేశాడు. ఈ ఈవెంట్‌లో ఆది కొందరిని ఓ రకంగా ఏకిపారేశాడనే చెప్పాలి. మా ఎన్నికల ప్రచారం కోసం మీడియాతో మాట్లాడిన డైలాగ్స్‌ను టార్గెట్‌గా ఒక ప్లేను చేశారు.

 హైపర్ ఆది సెటైర్లు

హైపర్ ఆది సెటైర్లు


ఇటీవల మా ఎన్నికల్లో చోటు చేసుకొన్నసంఘటనలు బ్యాక్ డ్రాప్‌గా హైపర్ ఆది అంకుల్ అంటూ స్కిట్ చేశారు. ఈ స్కిట్ కొందరిని టార్గెట్ చేసినట్టు ప్రోజెక్ట్ అయింది.

ప్రియమణి గారు.. మా సైడ్

ప్రియమణి గారు.. మా సైడ్

ముందు మీకే తెలిసినట్టు మాట్లాడుతారేంటి? ఇంతకు ముందు ప్రియమణి గారు మా సైడ్ వచ్చి ఏమన్నారంటే.. అని ఆది అనడం.. హా ఏమన్నారు అని రోజా అడిగితే, ఆది చెప్పకుండా రాం ప్రసాద్ సహా మరొకరు పట్టుకుంటూ కనిపించారు.

గెటప్ శ్రీనుతో హైపర్ ఆది

గెటప్ శ్రీనుతో హైపర్ ఆది

స్కిట్‌లో గెటప్ శ్రీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయింది.. అసలు మీకు స్కిట్ గురించి తెలుసా? మీకు స్క్రిప్ట్ మీద శూన్యం.. ఆ గుడివాడ * గురించి తెలుసా? అంటూ టంగుటూరి వీరేహం పకహం పంతులు స్టేట్మెంట్ గురించి గుర్తు తెస్తూ కౌంటర్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X