ఒంటరితనం భరించలేక అతనితో డేటింగ్!

By Bojja Kumar

లాస్ఏంజిల్స్: హాట్ హాట్ ఫోటో షూట్లు, మేగజైన్లపై నగ్న అవతారాలతో కిమ్ కర్ధాషియాన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె సోదరి, అమెరికన్ టీవీ స్టార్ అయిన ఖ్లోయి కర్దాషియాన్ కూడా తక్కువేమీ కాదు. ఈ మధ్య ఆమె కూడా అందాల ఆరబోతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

ఆమె అందాల ఆరబోత సంగతి పక్కన పెడితే.....పెళ్లయి కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఖ్లోయి కర్దాషియాన్ ఆ మధ్య తన బాయ్ ఫ్రెండ్ ఫ్రెంచ్ మెంటానాతో డేటింగ్ చేసింది. ఇద్దరూ కలిసి కొంతకాలం కలిసి ఎంజాయ్ చేసారు. తర్వాత అతనితో విడిపోయింది. భర్తకు విడాకులు ఇవ్వకుండానే మరో వ్యక్తితో ఆమె కలిసి ఉండటం ఆ మధ్య హాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది.

 I Only Dated French Montana Because I Was Lonely: Khloe Kardashian

ఈ విషయమై ఖ్లోయి కర్దాషియాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తన భర్త లామర్ ఓడమ్ తో గొడవలొచ్చాయి. ఇద్దరం విడిగా ఉంటున్నాం. ఆ సమయంలో ఒంటరితనం భరించలేక ఫెంచ్ మోంటానాకు దగ్గరయ్యాను అని వెల్లడించింది. అయితే ఇపుడు ఖ్లోయి ఫ్రెంచ్ మోంటానాతో కూడా విడిపోయింది.

అంతా బాగానే ఉంది కదా...బాయ్ ఫ్రెండుతో ఎందుకు విడిపోయావని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.....ఫ్రెంచ్ మోంటానా మంచోడే, కానీ ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని చెబుతోంది. అయితే ఇంటర్నేషనల్ మీడియా కథనాలు మాత్రం మరోలా ఉన్నాయి. మరో మగాడితో జతకట్టడానికే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని, త్వరలోనే బాయ్ ఫ్రెండ్ ఆమె జీవితంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఖ్లోయి కర్దాషియాన్ లాంటి సెలబ్రిటీలు ఎంత మంది మగాళ్లు మారిస్తే అంత ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది, సంపాదన కూడా పెరుగుతుంది. అదన్నమాట అసలు రహస్యం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X