‘పరాయి మహిళ భర్తనే వాడేస్తున్నా.. ఎవరైనా ఏమైనా అంటే పగిలిపోద్ది’

బిగ్‌బాస్ హిందీ ఓటీటీ సీజన్ 3 యమ రంజుగా సాగుతున్నది. కంటెస్టెంట్లు బోల్డ్‌గా మాట్లాడుకోవడంతో మంచి అడల్డ్ మూవీని చూసిన ఫీలింగ్‌ను ఈ షో తెప్పిస్తున్నది. ఇంటిలో ఇద్దరు భార్యలతో వచ్చిన యూట్యూబర్ అర్మాన్ మాలిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఇద్దరు భార్యలు మాట్లాడే మాటలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటున్నాయి. మధ్యలో వారి మాటలు విని అర్మాన్‌కు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. తాజా జరిగిన ఎపిసోడ్‌లో అర్మాన్ రెండో భార్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

తాజా ఎపిసోడ్‌లో అర్మాన్ రెండో భార్య కృతితిక మాలిక్, పౌలోమీ దాస్ ఇద్దరు ముచ్చట్లలో మునిగిపోయారు. అయితే అర్మాన్ వాడిన టవల్‌ను ఉపయోగించడంతో.. వేరే వాళ్లు యూజ్ చేసిన టవల్‌ను నీవు వాడుతావా? అని పౌలోమీ అడిగితే.. అవును.. అందులో తప్పేముంది? మేమిద్దరం భార్యాభర్తలం. ఒకరిది వాడినది.. మరోకరు వాడితే తప్పేముంది. వాడకూడదా? అని కృతిక సమాధానం ఇచ్చింది.

I Use Someone Else Husbund Just its towel says Armaan Malik wife Kritika Malik in Bigg Boss OTT 3

అయితే మధ్యలో అర్మాన్ మాలిక్ ఏదో చెప్పబోతుండగా.. వెంటనే మధ్యలో ఆపేసి.. అది కాదబ్బా.. వేరే వాళ్ల మొగుడిని వాడుకొంటున్నప్పుడు.. టవల్ వాడితే తప్పేముంది? కేవలం ఇది టవల్ మాత్రమే అని సమాధానం చెప్పడంతో అందరూ షాక్ తినడమే కాకుండా.. పక్కనే ఉన్న పౌలోమి పొట్ట చేతపట్టుకొని నవ్వుల్లో మునిగిపోయింది.

I Use Someone Else Husbund Just its towel says Armaan Malik wife Kritika Malik in Bigg Boss OTT 3

పౌలోమీ నవ్వుతుండగానే.. కృతిక ఆ సంభాషణను పొడిగిస్తూ.. నా పరువు నేనే తీసుకొంటాను. నా గురించి ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే.. వాళ్ల ముఖం పగలకొడుతాను అని ఘాటుగా స్పందించింది. ఇలాంటి బోల్డ్ డైలాగ్స్‌తో కృతిక ఇంట్లో కంటెస్టెంట్లనే కాకుండా ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంటున్నది.

I Use Someone Else Husbund Just its towel says Armaan Malik wife Kritika Malik in Bigg Boss OTT 3

గతవారం ప్రారంభమైన బిగ్‌బాస్ హిందీ ఓటీటీ సీజన్ 3 ఆసక్తిగా మొదలైంది. ఈ సీజన్‌కు సల్మాన్ ఖాన్ కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, ఫన్నీ సంఘటనలతో ఈ సీజన్ మంచి జోష్‌తో కొనసాగుతున్నది. ఆసక్తి ఉన్న వారు ఈ సీజన్‌ను జియో సినిమా ఓటీటీలో ఉచితంగా చూడొచ్చు.

More from Filmibeat

Read more about: armaan malik bigg boss ott 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X