»   » పబ్లిక్ గా వాళ్లు 'ఫక్ బడ్డీస్' అనేసింది

పబ్లిక్ గా వాళ్లు 'ఫక్ బడ్డీస్' అనేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై కొన్ని పదాలు పబ్లిక్ గా ఇంటర్వూలలో వాడాలంటే చాలా మంది జంకుతారు. అయితే కంగనారనత్ మాత్రం తనకు లిమిటేషన్స్ లేవు అన్నట్లు బిహేవ్ చేస్తోంది. రీసెంట్ గా ఓ టీవీ షో లో ఆమె ఫక్ బడ్డీస్ అని అందరినీ షాక్ కు గురి చేసింది. ఇంతకీ ఏం ప్రశ్న అవతలి వారు అడిగితే కంగనా ఇలా చెప్పింది అంటే...

టీవీ షోలో ఆర్ జే మలిష్క... కంగనాను ఓ ప్రశ్న అడిగింది. అసలు సినీ ఇండస్ట్రీలో గుడ్ ఫ్రెండ్ అనే పదానికి అర్ధం ఏమిటి అని అడిగింది. దానికి కంగనా షాకింగ్ సమాధానం చెప్పింది. సింపుల్ గా గుడ్ ఫ్రెండ్స్ ఆర్ ఫక్ బడ్డీస్ అని చెబుతూ నవ్వేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కంగనా ఇలా కామెండ్ చేసిన ఈ వీడియో సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియోలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. ఫేస్ బుక్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని చూడండి.

Kangana Ranaut confesses what stars mean when they say they're "just good friends".

Posted by BuzzFeed India on 12 September 2015

ఇంతకీ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ ఫక్ బడ్డీస్ అంటే... ఇద్దరి మధ్యన ఎటువంటి ప్రేమ, మరొకటి లేకుండా.... కేవలం వారు స్నేహితులుగా ఉంటూ.. సెక్స్ చేసుకుంటుంటే... ఆ రిలేషన్ నే ఫక్ బడ్డీస్ అంటారు.

రొటీన్ గ్లామర్ రోల్స్ కంటే.. వైవిధ్యానికి ప్రాధాన్యమిచ్చే పాత్రల్లో కనిపించేందుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. అందుకే నటిగా ప్రశంసలతో పాటు రెండు జాతీయ అవార్డులు కూడా ఈ బ్యూటీని వరించాయి.

ఆమె తాజా చిత్రం విషయానికి వస్తే..

బాలీవుడ్‌లో కంగనారనౌత్‌ అత్యధిక పారితోషికం తీసుకుంటోందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని 'క్వీన్‌' కంగనారనౌత్‌ దగ్గర ప్రస్తావిస్తే.. తాను అత్యధిక పారితోషికం తీసుకునేందుకు అర్హురాలిని కాబట్టే తీసుకుంటున్నానని తెలిపింది.

In Bollywood, Good Friends Basically Means Fuck Buddies, Says Kangana Ranaut

నిన్న మొన్నటి వరకు బాలీవుడ్‌లో ప్రియాంకచోప్రా, దీపికా పదుకొణెలు ఎక్కువ పారితోషికం తీసుకునేవారు. ఇప్పుడు వారిని కంగనా అధిగమించింది. తన తదుపరి చిత్రంలో ఏకంగా రూ.11కోట్లు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంగనా ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి నటించిన 'కట్టిబట్టి' చిత్రం చేసింది.

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నిఖిల్‌ అడ్వాణీ తెరకెక్కిస్తున్న చిత్రం 'కట్టిబట్టి'. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు పుణెలోని 'ఫ్లేమ్స్‌' కళాశాలలో చిత్రీకరించారు. అక్కడ షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు కంగనా, ఇమ్రాన్‌లు కళాశాల ప్రాంగణంలో ఉన్న ఓ హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి నివసించారు.

ఇలా విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో ఉండడం ఓ మంచి అనుభవమని, తమకు సంతోషాన్ని కలిగించిందని కంగనా, ఇమ్రాన్‌లు అన్నారు. ఈ అనుభవం చిత్రంలో తమ పాత్రలను పోషించడానికి సహాయపడిందని తెలిపారు. 'కట్టిబట్టి' ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే.

అంతేకాదు..

వరుస విజయాలతో కొనసాగుతున్న బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనారనౌత్‌ త్వరలో రాణి లక్ష్మీబాయిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్‌ చిత్ర దర్శకుడు కేతన్‌ మెహతా వెల్లడించారు. తాను తెరకెక్కించనున్న లక్ష్మీబాయి జీవితకథకు కంగనా సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కంగనాకి వినిపించానని, ఆమెకు కథ బాగా నచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం కంగనా గుర్రపుస్వారీ, కత్తిసాము తదితర విన్యాసాలు కూడా నేర్చుకుంటోందని ఆయన చెప్పారు.

English summary
In an interview given to RJ Malishka for Hotstar's new show M Bole toh, Kangana bluntly said that in the film industry, "just good friends" means a fuck buddy who has been "a little promoted". How many times have you too heard your favourite stars say "Oh, we're just good friends" and then wondered whatever that meant? Well, worry not for the Queen of Bollywood is here to remove all doubts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu