పైన ఏమీ వేసుకోకుండా గృహలక్ష్మి హాట్ షో.. ఆమె ఏజ్‌ ఏంటి? ఈ ఎక్స్‌పోజింగ్ ఏంటి?

ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత చాలా మంది నటీమణులు ఇందులో హల్చల్ చేస్తూ తెగ హైలైట్ అవుతోన్నారు. తద్వారా మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో సౌతిండియన్ సీనియర్ నటి కస్తూరి శంకర్ ఒకరు. 1990వ దశకంలోనే తనదైన చిత్రాలతో హీరోయిన్‌గా హడావిడి చేసిన ఈ భామ.. ఇప్పుడు కూడా సెకెండ్ ఇన్నింగ్స్‌లో తనదైన రీతిలో సందడి చేస్తోంది. అదే సమయంలో కస్తూరి సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

అప్పట్లోనే ఫుల్ పాపులర్:మోడలింగ్ రంగంలో సత్తా చాటిన కస్తూరి అప్పట్లోనే మిస్ చెన్నైగా ఎంపికైంది. ఆ తర్వాత 'ఆతా ఉన్ కోయిలిలే' అనే తమిళ చిత్రంతో నటిగా కెరీర్ మొదలెట్టింది. ఆ వెంటనే 'చక్రవర్తి' అనే మలయాళ మూవీ చేసింది. ఈ క్రమంలోనే 'గ్యాంగ్ వార్' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత కన్నడంలోనూ నటించింది. ఇలా సౌత్‌లో ఫుల్ ఫేమస్ అయింది.

Intinti Gruhalakshmi Actress Kasthuri Shankar Latest Pic Viral

వరుస సినిమాలతో రచ్చ:కెరీర్ ఆరంభంలోనే దక్షిణాది మొత్తంలో సినిమాలు చేసి హవాను చూపించిన కస్తూరి.. వరుసగా మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుంది. ఇలా దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే అన్ని భాషల్లోనూ తనదైన రీతిలో సందడి చేస్తూ ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగానూ మంచి గుర్తింపును దక్కించుకుంది.

Intinti Gruhalakshmi Actress Kasthuri Shankar Latest Pic Viral

గృహలక్ష్మిలా మారింది:ఇరవై ఏళ్లకు పైగానే హీరోయిన్‌గా సినిమాల్లో సందడి చేసిన కస్తూరి.. బుల్లితెరపైకి సైతం అడుగు పెట్టి చాలా సీరియళ్లు చేసింది. ప్రస్తుతం స్టార్‌ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి'లో లీడ్ రోల్ చేస్తోంది. దీని ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక, ఈ సీరియల్ కూడా భారీ స్థాయిలో టీఆర్పీని సాధిస్తూ టాప్ 5 లిస్టులో చోటు దక్కించుకుంటోంది.

ఆ పాత్రలు.. వివాదాలు:ప్రస్తుతం కస్తూరికి 49 సంవత్సరాలు. అందుకు తగ్గట్లుగానే ఈ భామ ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లోనూ ఏజ్‌కు తగ్గట్లుగా మంచి పాత్రలను పోషిస్తోంది. ఇందులో భాగంగానే 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవికి తల్లిగా నటించింది. మరోవైపు, ఈ సీనియర్ హీరోయిన్‌ తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటోంది. తద్వారా సంచలనంగా మారుతోంది.

Intinti Gruhalakshmi Actress Kasthuri Shankar Latest Pic Viral

అందులో యమ బిజీగా:చాలా కాలంగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఇలా ఇప్పటికీ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూనే ముందుకు సాగుతోంది.

Intinti Gruhalakshmi Actress Kasthuri Shankar Latest Pic Viral

హాట్ షోలో తగ్గట్లేదుగా:సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న సీనియర్ హీరోయిన్ కస్తూరి.. తరచూ తన ఫిగర్‌ను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఆ మధ్య టాప్ లెస్ ఫొటోలతో షాకిచ్చింది. అంతేకాదు, హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చాటుకుంటోంది.

Intinti Gruhalakshmi Actress Kasthuri Shankar Latest Pic Viral

కస్తూరి హాట్ పిక్ వైరల్:తాజాగా కస్తూరి శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె చాలా కాలం దిగిన స్ట్రాప్‌లెస్ డ్రెస్ ఫొటోలో యమ హాట్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే ఓ రేంజ్‌లో వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X