Kasthuri: షార్ట్ డ్రెస్‌తో షాకిచ్చిన గృహలక్ష్మి.. పైనా కిందా చూపిస్తూ.. వైరల్‌గా మారిన హాట్ వీడియో

ఒకప్పుడు సినిమాల్లో నటించి సత్తా చాటిన వారు.. ఇప్పుడు అవకాశాలు తగ్గినా ఏమాత్రం భయపడడం లేదు. దీనికి కారణం బుల్లితెరపైన కూడా సీరియళ్ల రూపంలో ఛాన్స్‌లు వస్తుండడమే. ఇలాగే ఎంతో మంది టెలివిజన్ రంగంలోనూ దూసుకుపోతోన్నారు. అందులో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ఒకరు. చాలా కాలం క్రితమే మూవీల్లోకి వచ్చిన ఈ భామ.. ఇప్పుడు తెలుగు బుల్లితెరపై తెగ హడావిడి చేస్తోంది. అలాగే సినిమాల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కస్తూరి ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేసేయండి!

అలా వచ్చింది.. యమ ఫేమస్

అలా వచ్చింది.. యమ ఫేమస్

మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే కస్తూరి మిస్ చెన్నైగా ఎంపికైంది. ఆ తర్వాత 'ఆతా ఉన్ కోయిలిలే' అనే తమిళ చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ వెంటనే 'చక్రవర్తి' అనే మలయాళ చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే 'గ్యాంగ్ వార్' అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడ సినీ ఇండస్ట్రీలోకి సైతం ఈ అమ్మడు ప్రవేశించేసింది.

వరుసగా సినిమాలు చేసి రచ్చ

వరుసగా సినిమాలు చేసి రచ్చ

సినిమాల్లోకి అడుగు పెట్టిన తక్కువ సమయానికే దక్షిణాది మొత్తంలో సత్తా చాటిన కస్తూరి.. వరుసగా ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. ఇలా దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో తన ఫాలోయింగ్‌ను దేశ వ్యాప్తంగా ఏర్పరచుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

 గృహలక్ష్మిలా మారి సెన్సేషన్

గృహలక్ష్మిలా మారి సెన్సేషన్

రెండు దశాబ్దాలకు పైగానే హీరోయిన్‌గా సందడి చేసిన కస్తూరి.. బుల్లితెరపైకి సైతం అడుగు పెట్టి ఎన్నో సీరియళ్లలో నటించింది. ప్రస్తుతం స్టార్‌ మాలో వస్తున్న 'ఇంటింటి గృహలక్ష్మి'లో లీడ్ రోల్ చేస్తోంది. దీని ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరై.. టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ సెన్సేషన్ అవుతోంది. అలాగే, గతంలో తమిళ బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెంస్టెంట్‌గా రచ్చ చేసింది.

మూవీల్లోనూ.. కామెంట్లు పెట్టి

మూవీల్లోనూ.. కామెంట్లు పెట్టి

xxxకస్తూరికి ప్రస్తుతం 48 సంవత్సరాలు. అందుకు తగ్గట్లుగానే ఈ భామ కొంత కాలంగా అన్ని భాషల్లోనూ ఏజ్‌కు తగ్గట్లుగానే సినిమాల్లో రోల్స్ చేస్తోంది. ఇందులో భాగంగానే 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవికి తల్లిగా చేసింది. మరోవైపు, ఈ సీనియర్ హీరోయిన్‌ తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటోంది. తద్వారా దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది.

అందులో మాత్రం యమ బిజీ

అందులో మాత్రం యమ బిజీ

ఏన్నో ఏళ్లుగా సినిమాల మీద సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన కస్తూరి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇలా ఇప్పటికీ తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతోంది.

గ్లామర్ షోతో కూడా రచ్చ చేసి

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యమా రచ్చ చేస్తోన్న సీనియర్ హీరోయిన్ కస్తూరి.. తరచూ తన ఫిగర్‌ను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఆ మధ్య టాప్ లెస్ ఫొటోలతో షాకిచ్చింది. అంతేకాదు, హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చాటి చెప్పుకుంటూ వెళ్తోంది.

షార్ట్ డ్రెస్‌లో కస్తూరి వీడియో

షార్ట్ డ్రెస్‌లో కస్తూరి వీడియో

కస్తూరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె షార్ట్ డ్రెస్ వేసుకుని యమా హాట్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద, థైస్ అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్‌ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X