గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

ఎంతో మంది అమ్మాయిలు తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా పరిచయం అయ్యారు. వారిలో చాలా మంది సరైన అవకాశాలు రాక మధ్యలోనే కెరీర్‌లను ముగించేశారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయి ప్రశాంతి ఒకరు. చాలా కాలం పాటు యాంకర్‌గా సందడి చేసిన ఈ బ్యూటీ.. కొన్నేళ్ల క్రితం హోస్టింగ్‌కు బ్రేకిచ్చింది. అప్పటి నుంచి సినిమాలు, సీరియళ్లలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'ఇంటింటి గృహలక్ష్మి' అనే సక్సెస్‌ఫుల్ సీరియల్‌లో అదిరిపోయే రోల్ చేస్తోంది. ఇక, తాజాగా ప్రశాంతి సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూడండి!

అలా పరిచయం.. పాపులర్

అలా పరిచయం.. పాపులర్

తెలుగమ్మాయి ప్రశాంతి మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే ఆకట్టుకునే అందంతో పాటు వాక్చాతుర్యంతో ఎన్నో షోలను నడిపించే అవకాశాన్ని అందుకుంది. ఫలితంగా ఎన్నో సినిమా ఫంక్షన్లను, ఈవెంట్లను, ఇంటర్వ్యూలను సైతం హోస్ట్ చేసింది. తద్వారా ప్రశాంతి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని పాపులారిటీని సంపాదించుకుంది.

సినిమాల్లోకి కూడా ఎంట్రీ

సినిమాల్లోకి కూడా ఎంట్రీ

యాంకర్‌గా సత్తా చాటుతూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న సమయంలోనే ప్రశాంతికి సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను చేసింది. ఈ క్రమంలోనే 2013లో వచ్చిన 'అనగనగా అలా జరిగింది' అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఈ చిత్రం పెద్దగా ఆడకున్నా ప్రశాంతికి మాత్రం కొన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది.

ఎఫైర్‌తో ఇమేజ్ డ్యామేజ్

ఎఫైర్‌తో ఇమేజ్ డ్యామేజ్

ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు చేస్తోన్న సమయంలోనే ప్రశాంతి సంచలనం అయిన 'ఎఫైర్' అనే అడల్ట్ మూవీలో నటించింది. మొట్టమొదటి లెస్బీయన్ మూవీగా తెరకెక్కిన దీనిలో గీతాంజలి అనే అమ్మాయితో కలిసి ప్రశాంతి రచ్చ రచ్చ చేసింది. ఈ సినిమా ఆమెకు బ్రేక్‌ ఇవ్వకపోగా చెడ్డపేరును తెచ్చింది. దీంతో అప్పట్నుంచి ఈ బ్యూటీ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చేసింది.

గృహలక్ష్మితో ఫైట్ చేస్తూ

గృహలక్ష్మితో ఫైట్ చేస్తూ

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న సీరియళ్లలో 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ఇందులో కోలీవుడ్ నటి కస్తూరి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ప్రశాంతి ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తోంది. ఈమె పాత్రను బాగా హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈమె మునుపటి క్రేజ్‌ను మళ్లీ దక్కించుకుని దూసుకుపోతోంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా


సీరియల్ నటిగా తీరక లేకుండా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోన్న ప్రశాంతి.. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లోనే హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటూ హైలైట్ అవుతోంది.

హాట్ షో చేస్తోన్న ప్రశాంతి

హాట్ షో చేస్తోన్న ప్రశాంతి

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న యాంకర్ ప్రశాంతి.. తరచూ అందాలను ఆరబోస్తూ తెగ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా అందంలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చాటుతోంది. ఇలా తన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

ప్రశాంతి హాట్ పిక్ వైరల్‌

ప్రశాంతి హాట్ పిక్ వైరల్‌

సోషల్ మీడియాలో తన అందచందాలతో హడావిడి చేస్తోన్న ప్రశాంతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బ్లాక్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవి తెగ వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X