పైది విప్పేసి యాంకర్ ప్రశాంతి ఎక్స్‌పోజింగ్: తొలిసారి అలా చూపించింది బాబోయ్!

ఇప్పుడంటే తెలుగులో ఎంతో మంది లేడీ యాంకర్లు ఉన్నారు. కానీ, దశాబ్ద కాలం క్రితం మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో బోల్డు లేడీ ప్రశాంతి ఒకరు. అందంతో పాటు టాలెంట్ ఉన్న ఈ అమ్మడు.. యాంకర్‌గా చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించింది.

ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి గాడి తప్పింది. ఇక, ఇటీవలి కాలంలో వరుసగా షోలు, సీరియళ్లు చేస్తూ సత్తా చాటుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. ఆ ఫొటోలను మీరే చూడండి!

Intinti Gruhalakshmi Fame Anchor Prashanthi Stunning Photos Viral

అలా వచ్చి ఫుల్ పాపులర్: అచ్చ తెలుగు అమ్మాయి ప్రశాంతి ముందుగా మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఇలా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత యాంకర్‌గా మారింది. ఈ రంగంలో ఆరంభంలోనే తనదైన అందం, టాలెంట్‌తో మంచి పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమా ఫంక్షన్లను, ఈవెంట్లను, ఇంటర్వ్యూలను సైతం హోస్ట్ చేసింది. తద్వారా ప్రశాంతి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది.

Intinti Gruhalakshmi Fame Anchor Prashanthi Stunning Photos Viral

సినిమాల్లోకి.. సక్సెస్ కాలే: తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే ప్రశాంతికి సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను చేసింది. ఈ క్రమంలోనే 2013లో వచ్చిన 'అనగనగా అలా జరిగింది' అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు విజయం మాత్రం దక్కలేదు.

Intinti Gruhalakshmi Fame Anchor Prashanthi Stunning Photos Viral

ఎఫైర్‌ మూవీతో చెడ్డపేరు: సినిమాలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా ఫామ్‌లో ఉన్నప్పుడే ప్రశాంతి సంచలనం అయిన 'ఎఫైర్' అనే అడల్ట్ మూవీలో నటించింది. మొట్టమొదటి లెస్బీయన్ మూవీగా తెరకెక్కిన దీనిలో గీతాంజలి అనే అమ్మాయితో కలిసి ప్రశాంతి రచ్చ రచ్చ చేసింది. ఈ సినిమా ఆమెకు బ్రేక్‌ ఇవ్వకపోగా చెడ్డపేరును తెచ్చింది. దీంతో అప్పట్నుంచి ఈ భామ కెరీర్‌కు బ్రేక్ పడిపోయింది.

Intinti Gruhalakshmi Fame Anchor Prashanthi Stunning Photos Viral

విలన్‌గా.. సూపర్ క్వీన్‌గా: 'ఎఫైర్' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రశాంతి 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చింది. స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ఇందులో కోలీవుడ్ నటి కస్తూరి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ప్రశాంతి ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తోంది. దీనితో పాటు ఇప్పుడు జీ తెలుగులో వస్తున్న 'సూపర్ క్వీన్' రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటోంది.

Intinti Gruhalakshmi Fame Anchor Prashanthi Stunning Photos Viral

అందులో యమ యాక్టివ్: చాలా ఏళ్ల నుంచే షూటింగ్‌లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న ప్రశాంతి.. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లోనే సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటూ మరింత బిగ్ సెలెబ్రిటీగా మారిపోతోంది.

Intinti Gruhalakshmi Fame Anchor Prashanthi Stunning Photos Viral

గ్లామర్ ట్రీట్ ఇస్తోందిగా: సోషల్ మీడియాలో ఎంతో కాలం నుంచే తెగ హల్చల్ చేస్తోన్న యాంకర్ ప్రశాంతి.. తరచూ అందాలను ఆరబోస్తూ తెగ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా అందంలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చాటుతోంది. ఇలా తన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

Intinti Gruhalakshmi Fame Anchor Prashanthi Stunning Photos Viral

ప్రశాంతి పిక్స్ వైరల్‌‌గా: తన అందచందాలతో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న ప్రశాంతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె కోటు విప్పేసి మరీ లోపలి దుస్తులతో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులను రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X