Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Intinti Gruhalakshmi Today Episode: దివ్య వల్ల తులసికి కొత్త టెన్షన్.. అంకిత, శృతి మధ్య లాస్య చిచ్చు
ఎన్నో
ఏళ్లుగా
తెలుగు
బుల్లితెరపై
ప్రసారం
అవుతోన్న
సీరియళ్లకు
మాత్రమే
ప్రేక్షకుల
నుంచి
భారీ
స్థాయిలో
స్పందన
దక్కుతోన్న
విషయం
తెలిసిందే.
మన
టెలివిజన్‌పై
ఇప్పటికే
ఎన్నో
ధారావాహికలు
విజయవంతంగా
ప్రసారం
అవుతూనే
ఉన్నాయి.
అలాంటి
వాటిలో
స్టార్
మాలో
ప్రసారం
అవుతోన్న
'ఇంటింటి
గృహలక్ష్మి'
గురించి
ప్రత్యేకంగా
చెప్పుకోవాలి.
దాదాపు
రెండేళ్లుగా
ప్రసారం
అవుతోన్న
ఈ
సీరియల్
రోజు
రోజుకూ
ఎంతో
ఆసక్తికరంగా
నడుస్తోంది.
దీంతో
ప్రేక్షకుల
నుంచి
దీనికి
ఆదరణ
మరింతగా
పెరిగిపోతోంది.
ఈ
నేపథ్యంలో
'ఇంటింటి
గృహలక్ష్మి'
మంగళవారం
ప్రసారం
కానున్న
ఎపిసోడ్‌లో
ఏం
జరుగుతుందో
మీరే
లుక్కేయండి
మరి!
Photos
Courtesy:
Star
మా
and
Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
సోమవారం
ప్రసారమైన
ఎపిసోడ్‌లో..
తులసితో
చేసిన
ఛాలెంజ్‌కు
అనుగుణంగా
ఉత్తమ
ఇల్లాలు
అనిపించుకోవాలని
లాస్య
ప్లాన్
చేస్తుంది.
ఇందుకోసం
నందూను
సలహాలు
అడుగుతుంది.
ఆ
తర్వాత
ఇంట్లో
అన్ని
పనులు
చేస్తున్నట్లు
నటిస్తుంది.
ఆ
సమయంలో
నందూకు
సాంబార్
వడ్డిస్తూ
అతడి
షర్ట్
మీద
పడేస్తుంది.
దీంతో
అతడు
కోపంగా
వెళ్లిపోతాడు.
తర్వాత
అనసూయ
కాళ్లు
పడుతూ
ఆమెను
ఇబ్బంది
పెడుతుంది.
ఇక,
ఆఫీసులో
తులసి
తన
కోరికలను
సామ్రాట్‌కు
చెప్తుంది.
దీంతో
తులసికి
అతడు
అమెరికన్
ప్రాజెక్టును
డీల్
చేయమని
అప్పగిస్తున్నట్లు
చెబుతాడు.
జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్.. నిజంగా కుదరదు అంటూ!

ఇంగ్లీష్ బుక్స్ కొనుక్కొన్న తులసి
అమెరికన్
ప్రాజెక్టు
కోసం
ఇంగ్లీష్
నేర్చుకోమని
సామ్రాట్
చెప్పడంతో
తులసి..
స్పోకెన్
ఇంగ్లీష్
బుక్స్
కొనేందుకు
షాప్‌కు
వెళ్తుంది.
అక్కడ
మాత్రం
బుక్స్
తన
కొడుకుకు
కావాలి
అని
అబద్ధం
చెబుతుంది.
దీంతో
షాప్
అతను
మీ
వాడు
ఏం
చదువుతున్నాడని
అడగ్గా..
డిగ్రీ
అంటుంది.
దీంతో
అతడు
'డిగ్రీ
అంటే
ఇంగ్లీష్
వస్తుంది
కదా'
అంటాడు.
అప్పుడు
తులసి
'మా
వాడు
తెలుగు
మీడియం'
అంటుంది.
ఇక,
చివరకు
అబద్ధాలు
ఆడలేక
ఆ
బుక్స్
తనకే
అని
నిజం
చెప్పేస్తుంది.
దీంతో
అతడు
కొన్ని
పుస్తకాలు
గురించి
చెప్పగా..
తులసి
వాటన్నింటినీ
కొనుక్కుంటుంది.

ఇంగ్లీష్ నేర్పిస్తానని అన్న శృతి
తులసి
ఇంటికి
వచ్చిన
తర్వాత
బుక్క
హాల్‌లో
పెట్టి
ఫ్రెష్
అవడానికి
వెళ్తుంది.
దీంతో
వాటిని
పరందామయ్య
చూస్తాడు.
అప్పుడు
వారం
రోజుల్లో
ఇంగ్లీష్
నేర్చుకోవడం
ఎలా?
అని
అనుకుంటాడు.
ఇంతలో
తులసి
అక్కడకు
వచ్చి
నేర్చుకోలేమా
అంటుంది.
దీనికాయన
'ఎందుకు
నేర్చుకోలేం.
రోజూ
ఎంత
సేపు
దీని
మీద
దృష్టి
పెడుతున్నాం
అనేది
ముఖ్యం.
అయినా
ఇంగ్లీష్
పుస్తకాల
ద్వారా
నేర్చుకోవడం
కంటే
కూడా..
ఎవరితోనైనా
మాట్లాడుతుంటే
త్వరగా
వస్తుంది'
అంటాడు.
దీంతో
తులసి
కరెక్టే
కదా.
కానీచ
నాతో
మాట్లాడేవారు
ఎవరు
అంటుంది.
అంతలో
శృతి
అక్కడకు
వచ్చి
'నేను
ఉన్నాను
కదా
ఆంటి..
నేను
మాట్లాడుతా'
అంటుంది.
ఐటెం గర్ల్ హాట్ వీడియో వైరల్: అడల్ట్ మూవీని తలపించేలా ఘోరంగా!

అంకిత మాట... లాస్య ఎత్తులు
అప్పుడే
అంకిత
అక్కడకు
వచ్చి
'మీది
అమెరికన్
ప్రాజెక్ట్
కదా
ఆంటి..
మీకు
అమెరికన్
యాసెంట్
అయితే
బెటర్
అంటుంది.
నేను
ఉన్నాను
కదా
ఆంటి.
కాన్వెంట్‌లో
చదువుకున్నాను
కదా.
నేను
నేర్పిస్తాను'
అంటుంది.
ఇవన్నీ
విన్న
లాస్య..
'అంటే
శృతికి
ఇంగ్లీష్
రాదనే
కదా
నీ
అర్థం.
తను
మామూలు
హైస్కూల్‌లో
చదువుకుంది
అని
అంటున్నావా'
అని
రెచ్చగొట్టేలా
మాట్లాడుతుంది.
దీంతో
శృతికి
కోపం
వచ్చి
అక్కడి
నుంచి
వెళ్లిపోతుంది.
ఆమె
బాధ
పడుతుందని
అర్థం
చేసుకున్న
తులసి..
వెంటనే
లోపలికి
వెళ్తుంది.
అప్పుడు
అంకిత
కూడా
వెళ్తుంది.

శృతిని కూల్ చేసిన ఐస్‌క్రీమ్
తన
మాటలకు
బాధ
పడుతోన్న
శృతితో
అంకిత
'ఒకే
తల్లి
కడుపున
పుట్టకపోయినా
నేను
నిన్ను
నా
సొంత
చెల్లిలాగానే
అనుకుంటున్నాను.
అలాగే
ట్రీట్
చేస్తున్నాను
కూడా.
అలాగని
నేను
ఎప్పుడూ
నిన్ను
బాధపెట్టాలనుకోలేదు.
తులసి
ఆంటికి
కాన్వెంట్
స్టయిల్
ఇంగ్లీష్
కావాలన్నాను.
కానీ,
నీ
ఇంగ్లీష్
మీద
నేను
కామెంట్స్
చేయలేదు.
అర్థం
చేసుకో
శృతి'
అంటుంది.
ఇంతలో
ప్రేమ్
ఐస్
క్రీమ్
తీసుకొని
వస్తాడు.
దీంతో
తులసి
ఎవరికిరా
ఐస్
క్రీమ్
అంటే..
శృతికి
అమ్మ
అంటాడు.
అంటే
మేము
తినం
అనుకున్నావా
అంటుంది.
అప్పుడతను
కడుపుతో
ఉంది
కదా..
ఆమె
అడిగింది
అని
తీసుకొచ్చా
అంటాడు.
అయితే,
ఆ
ఐస్‌క్రీమ్
కరిగిపోయి
ఉంటుంది.
అప్పుడు
వాళ్లను
తులసి,
అంకిత
ఆట
పట్టిస్తారు.
దీంతో
శృతి
కోపం
పోయి
నవ్వుతుంది.
ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్

అత్తమామల కోసం లాస్య కాఫీ
ఇక,
పరందామయ్య
కాఫీ
కోసం
ఎదురు
చూస్తుంటాడు.
ఇంతలో
లాస్య
కాఫీ
తీసుకొస్తుంది.
అప్పుడామె
మామయ్య
కాఫీ
అంటుంది.
దీనికాయన
నువ్వు
పెట్టావా
అమ్మ
అంటాడు.
దీంతో
నేనే
పెట్టాను.
కాఫీ
ఎలా
ఉంది
అని
అడుగుతుంది.
దీంతో
'సూపర్
ఉంది.
నేను
తర్వాత
తాగుతా
కానీ..
మీ
అత్తయ్యకు
ఇవ్వమ్మా.
నాలుక
పీకుతోందట'
అంటాడు.
దీంతో
అనసూయ
'నాకు
వద్దు.
మీ
మామయ్యకే
ఇవ్వు.
ఇందాక
కాఫీ
కాఫీ
అంటూ
లొట్టలేస్తున్నాడు.
తీసుకోండి..
పాపం
కష్టపడి
చేసి
తీసుకొచ్చింది.
ఇవ్వమ్మా'
అంటుంది.
దీంతో
కాఫీ
తీసుకుంటాడు
కానీ
అది
బాగోదు.

హారతి పళ్లెం లాక్కున్న లాస్య
పూజ
చేసిన
తులసి
హారతి
పళ్లెం
తీసుకుని
వస్తుంది.
ఆ
సమయంలో
అందరూ
హారతిని
తీసుకుంటారు.
అప్పుడే
వచ్చిన
నందూకు
కూడా
అది
చూపిస్తుంది.
దీంతో
లాస్య
ఆమెను
కాదని
ఆ
పళ్లాన్ని
తీసుకుని
నేను
ఇస్తా
అంటూ
నందూను
హారతి
తీసుకోమంటుంది.
దీంతో
అతడు
తీసుకుంటాడు.
తర్వాత
అవును..
నందు
ఎక్కడికి
వెళ్తున్నావు
అని
అడుగుతుంది.
అప్పుడతను
'నేను
ఇంటర్వ్యూకు
వెళ్తున్నాను.
నన్ను
ఆశీర్వదించండి'
అని
అమ్మానాన్న
దగ్గర
ఆశీర్వాదం
తీసుకుంటాడు.
అప్పుడు
లాస్య
నేను
ఎదురు
వస్తేనే
నీకు
మంచి
జరుగుతుంది
అని
అంటుంది.
హీరోయిన్
హన్సిక
అందాల
ఆరబోత:
పెళ్లైన
కొత్తలోనే
ఊహించని
విధంగా
హాట్
షో

తులసికి దివ్య వల్ల కొత్త టెన్షన్
తులసి
ఆఫీసుకు
వెళ్లడానికి
రెడీ
అవుతుండగా
దివ్య
అక్కడకు
వస్తుంది.
అప్పుడు
'నా
లాప్‌టాప్
పని
చేయడం
లేదు.
నాకు
కొత్త
లాప్
టాప్
కావాలి'
అంటుంది.
దీంతో
తులసి
'లాప్‌టాప్
కొనివ్వడానికి
అదేమీ
వందకు,
వేయికి
వచ్చేది
కాదు
కదా.
ఉన్న
దానితో
సర్దిపెట్టుకో'
అంటుంది.
దీంతో
దివ్య
'నా
ఫ్రెండ్స్
అందరి
దగ్గర
మంచి
అప్‌డేటెడ్
లాప్‌టాప్‌లు
ఉన్నాయి.
పోనీ
సామ్రాట్
అంకుల్‌ను
అడగనా'
అంటుంది.
దీంతో
తులసికి
కోపం
వచ్చి
తిడుతుంది.
అప్పుడు
దివ్య
కోపంగా
వెళ్లిపోతుంది.
తర్వాత
లాస్య
వచ్చి
తులసిని
విమర్శిస్తూ
మాట్లాడుతుంది.
దీంతో
ఆమెకు
కూడా
తులసి
సరైన
సమాధానం
చెబుతుంది.
ఇలా
ఈరోజు
ఎపిసోడ్
పూర్తైంది.