twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: నందూను లాక్కెళ్లిన లాస్య.. అదే జరిగితే ఆయనతో విడిపోనన్న తులసి

    |

    ఇండియాలోని చాలా భాషల్లో కంటే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి మళ్లీ కళ్లు తిరిగి పడిపోవడంతో అద్వైత కృష్ణ వచ్చి ఆమెను చెక్ చేస్తాడు. అందరూ కంగారు పడుతుండగా టెన్షన్ అవసరం లేదు అంటాడు. అంతేకాదు, ఏమైందో క్లారిటీగా చెప్పమని కోప్పడిన నందూకు డాక్టర్ క్లాస్ పీకుతాడు.

    'మీరు ఇప్పుడు పడుతున్న కంగారు చాలా కాలం క్రితమే పడుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. తను ఇలా అయిపోడానికి కారణం నువ్వే. ఇకపై ఎలా ఉంటావో దాని బట్టే తులసి కోలుకుంటుంది' అంటాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన తులసి.. లాస్యకు ఫోన్ చేయమని నందూను అడుగుతుంది.

    బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

    నీ పెళ్లికి నేను అడ్డు రాను లాస్య అంటూ

    నీ పెళ్లికి నేను అడ్డు రాను లాస్య అంటూ

    నందూతో తులసి మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అప్పుడు అతడిని లాస్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పమని అంటుందామె. కానీ, దీనికి నందూ నిరాకరిస్తాడు. దీంతో తులసే స్వయంగా ఆమెకు కాల్ చేస్తానని లేవబోతుంది. అంతలో కళ్లు తిరిగి కింద పడిపోబోతుంది. అప్పుడు నందూ ఆమెను పట్టుకుంటాడు.

    సరిగ్గా ఆ సమయంలోనే లాస్య వచ్చి చూస్తుంది. అనంతరం తులసిని తీసుకుని మంచం మీద పడుకోబెడుతుంది. అప్పుడామె 'నీకే ఫోన్ చేద్దామని అనుకున్నా నువ్వు వచ్చావ్. కంగారు పడకు నీ పెళ్లికి అడ్డు పడను' అని చెబుతుంది.

    అందరి ముందే నందూను లాక్కెళ్లింది

    అందరి ముందే నందూను లాక్కెళ్లింది

    లాస్యతో మాట్లాడుతూనే తులసి నిద్రలోకి జారుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు అందరూ చూస్తుండగానే నందూను లాస్య బయటకు లాక్కుని వెళ్తుంది. వాళ్లిద్దరూ కంగారుగా వెళ్తుండడంతో దీంతో వాళ్లంతా తెగ కంగారు పడుతూ ఉంటారు.

    అప్పుడు నందూ 'అందరి ముందే నన్ను ఎందుకు బయటకు లాక్కొచ్చావు? ముందు నన్ను వదులు' అని అంటాడు. దీనికి లాస్య 'నిన్ను నమ్ముకున్న నా జీవితం నట్టేట మునిగిపోతుందని భయంగా ఉంది. తులసి బాధను నేను అర్థం చేసుకున్నా. నువ్వే నా బాధను అర్థం చేసుకో' అంటూ అతడితో అంటుంది.

    ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

    పెళ్లి గురించి నందూను లాస్య నిలదీసి

    పెళ్లి గురించి నందూను లాస్య నిలదీసి

    బయటకు వచ్చిన తర్వాత లాస్య తన పరిస్థితి గురించి నందూకు వివరిస్తుంది. అంతేకాదు, 'ఆరోజు అందరి ముందు నాతో పెళ్లికి ఒప్పుకున్నావు. ఇప్పుడేమో ఏం మాట్లాడటం లేదు. దయచేసి తులసికి ఆరోగ్యం బాగోలేదని మన పెళ్లిని వాయిదా వేయకు. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నామో నాకు చెప్పు' అని సూటిగానే ప్రశ్నిస్తుంది. దీనికి నందూ 'నాకు ఇంకా సమయం కావాలి' అంటాడు. దీంతో ఇంకా సమయం ఎందుకు అని లాస్య ప్రశ్నిస్తుంది. అప్పుడు నందూ 'నేను ఇప్పుడు మెంటల్ ప్రెజర్‌లో ఉన్నాను. అందుకే టైం కావాలి' అని బదులిస్తాడు.

    తులసి అలా అవడానికి కారణం నువ్వే

    తులసి అలా అవడానికి కారణం నువ్వే

    ఎంత చెప్పినా నందూ ఒప్పుకోకపోవడంతో లాస్య ఫైర్ అవుతుంది. 'ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ నీ వల్ల నువ్వు తెచ్చుకున్నది. కానీ, తులసి, నేను పడేది మాత్రం నీవల్లే కదా. ఇప్పుడు తులసి ఆసుపత్రిలో ఉన్నది నీవల్ల కాదా? దీనికి కారణం నువ్వు కాదా? నువ్వు సంతోషంగా లేవు.. మా ఇద్దరిని సంతోషంగా ఉంచలేకపోతున్నావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావ్? నువ్వు ఏమైనా చేసుకో. ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిందే. అది ఏ నిర్ణయం అయినా సరే.. నేను ఒప్పుకుంటాను. నీకు తులసి కావాలా? నేను కావాలా తేల్చుకో' అని ప్రశ్నిస్తుంది.

    Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతరJanhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

    బతకలేనని అన్న లాస్య.. అంకిత జాలి

    బతకలేనని అన్న లాస్య.. అంకిత జాలి

    లాస్య 'నువ్వు వద్దు అనుకున్న మనిషితో ఉంటావా? నువ్వు కావాలని వెంట పడుతున్న మనిషితో ఉంటావా? ఒక్కటి గుర్తుపెట్టుకో నందూ. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇది నా నిర్ణయం. ఇక మిగిలింది నీ నిర్ణయమే నువ్వు ఏం చేస్తావో అది నీ ఇష్టం' అని వెళ్లిపోతుంది. ఆ తర్వాత లాస్య ఒక్కతే ఏడ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే అంకిత ఆమె దగ్గరకు వస్తుంది. 'ఏమైంది ఆంటి ఎందుకు ఏడుస్తున్నారు? మీరంటే ఎంత కోపం ఉన్నా నాకు మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది' అని అంటుంది. దీనికి లాస్య నందూ వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని చెబుతుంది.

    నందూతో తాళి కట్టించుకుంటానంటూ

    నందూతో తాళి కట్టించుకుంటానంటూ

    అంకిత మాటలకు లాస్య కోపంగా ఉంటుంది. అంతేకాదు, 'నన్ను అందరూ కలిసి ఒంటరిని చేశారు' అని అంటుంది. అప్పుడు అంకిత 'మీలో ఉన్న స్వార్థం తులసి ఆంటిలో లేదు. తులసి ఆంటి మంచితనం గురించి నేను చెబుతున్నాను' అంటుంది. దీనికి లాస్య 'ఎలాగైనా నందూతో నా మెడలో తాళి కట్టించుకుంటా' అని చెబుతుంది. దీనికి అంకిత 'సరే అంటి.. నిన్ను తులసి ఆంటి ఒకసారి రమ్మన్నారు. అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను' అని చెబుతుంది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనంతరం లాస్య కూడా అక్కడికి వెళ్తుంది.

    అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన దిశా పటానీ: అబ్బో బికినీలో శృతి మించి.. ఇలా చూస్తే తట్టుకోగలరా!అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన దిశా పటానీ: అబ్బో బికినీలో శృతి మించి.. ఇలా చూస్తే తట్టుకోగలరా!

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
    అదే తెలిస్తే ఎందుకు విడిపోతా చెప్పు

    అదే తెలిస్తే ఎందుకు విడిపోతా చెప్పు

    కబురు పంపించగానే లాస్య.. తులసి దగ్గరకు వస్తుంది. రావడం రావడమే నందూ గురించి మాట్లాడడం మొదలు పెడుతుంది లాస్య. 'నీది పాతికేళ్ల కాపురం. ఈ పాతికేళ్లలో నువ్వు నందూను అర్థం చేసుకొని ఉంటావు కదా' అంటుంది. దీనికి తులసి 'నిజంగానే నేను ఆయనను అర్థం చేసుకొని ఉంటే నాకు ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చేది లాస్య' అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో లాస్య ఏం మాట్లాడాలో అర్థం కాదు. వీళ్ల మధ్య సంభాషణ జరుగుతోన్న సమయంలోనే ఈ ఎపిసోడ్ పూర్తైంది. తర్వాతి ఎపిసోడ్‌లో తులసి గురించి డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పడం కనిపించింది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 491: Lasya Confronts Nandhu to tell her Decision on Their Wedding. Family Members Worried about Tulasi Health Condition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X