Don't Miss!
- News
తెలంగాణాలో బీజేపీ దూకుడు; మళ్ళీ రంగంలోకి కేంద్ర మంత్రులు.. ఈసారి ప్లాన్ ఇదే!!
- Technology
Oppo కొత్త ఫోన్ల లాంచ్ డేట్ వచ్చేసింది ! ఈ ఫోన్ల ధర మరియు ఫీచర్లు చూడండి.
- Sports
Wimbledon 2022: సెమీస్‌లో ఓడిన సానియా జోడీ.. మ్యాచ్‌కు హాజరైన ధోనీ!
- Finance
Fuel Prices: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: 100 డాలర్ల దిగువకు క్రూడ్
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రోజు మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి, తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా?
- Automobiles
టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
Intinti Gruhalakshmi Today Episode: నందూ ఉచ్చులో పడ్డ అభి.. తులసి ఫ్యామిలీని ముక్కలు చేయాలని డీల్
చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గాయత్రి అవమానించిన తర్వాత తులసి ఇంటికి వచ్చేస్తుంది. ఆమె వెనకాలే అంకిత కూడా వచ్చి అక్కడ జరిగిందంతా దివ్యకు చెప్తుంది. అనంతరం శృతి మ్యూజిక్ డైరెక్టర్ కోసం లంచ్ బాక్స్ తీసుకు వెళ్లగా.. ఆమెను ప్రేమ్ చూస్తాడు. దీంతో తనకే అది తీసుకొచ్చానని ఆమె అబద్ధం చెప్తుంది. ఇక, నందూ ప్లాన్ ప్రకారం అభికి ఫోన్ చేసి ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లు నటిస్తాడు. దీంతో లాస్య అతడిని మెచ్చుకుంటుంది. ఆఖర్లో తులసి.. ప్రేమ్ ఫొటోను చూసి తెగ బాధ పడుతుంది. ఇబ్బంది పెడుతున్నా క్షమించమని అంటుంది.
హాట్ షోతో షాకిచ్చిన యాంకర్ స్రవంతి: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!

లాస్యకు ఐడియా ఇచ్చిన భాగ్య
లాస్యను
కలిసిన
భాగ్య..
అభిని
కాకా
పడితే..
ఆ
డబ్బులన్నీ
నీకే
అని
ఆశ
పుట్టిస్తుంది.
అంతేకాదు,
నువ్వు
బావ
గారిని
వాడుకో
అని
సలహా
ఇస్తుంది.
దీనికి
లాస్య
'ఇప్పుడు
నా
సమస్యల్లా
ఆ
తులసి.
ఒకవేళ
తనకు
తెలిసి
గాలం
వేస్తే
మన
చేతికి
మిగిలేది
చిప్పే'
అంటుంది.
దీనికి
భాగ్య
'తులసి
గాలానికి
అభి
పడాలి
కదా'
అంటుంది.
అప్పుడు
లాస్య
'కానీ,
అంకిత
మాత్రం
ఖచ్చితంగా
తులసి
వైపే
మొగ్గు
చూపుతుంది.
తనతోనే
అసలు
సమస్య'
అంటుంది.
అప్పుడు
భాగ్య..
తాను
పెయిడ్
పర్సన్‌ను
అని
అంటూనే
లాస్యకు
ఒక
మంచి
ప్లాన్
చెబుతుంది.

భాగ్యతో కలిసి లాస్య బిగ్ డీల్స్
అభిని
మీ
వైపు
తిప్పేందుకు
తన
దగ్గర
మంచి
ప్లాన్
ఉందని
భాగ్య..
లాస్యతో
అంటుంది.
అంతేకాదు,
ఈ
ప్లాన్
వర్కవుట్
అయితే
అభి
మీ
సైడ్
వస్తాడు
అంటుంది.
దీనికి
లాస్య
'నువ్వు
చెప్పింది
బాగానే
ఉంది
కానీ..
బాగా
ఖర్చవుతుంది
కదా.
ఈ
పరిస్థితుల్లో
మనం
ఇంత
ఖర్చు
చేయడం
ఎలా
కుదురుతుంది
చెప్పు'
అంటుంది.
అప్పుడు
భాగ్య
'బాగా
ఆలోచించుకో
లాస్య..
కోట్లు
వస్తున్నప్పుడు
లక్షలు
ఖర్చు
పెట్టడం
పెద్ద
సమస్యేం
కాదు.
అభి
మీ
వైపు
వస్తే
మీరు
కూడా
కోటీశ్వరులు
అయిపోతారు.
డబ్బులు
గళగళలాడతాడు
గుర్తు
పెట్టుకో'
అంటూ
డీల్
కుదురుస్తుంది.
బ్రా
కూడా
లేకుండా
హీరోయిన్
ఫోజులు:
ఎద
అందాలు
పూర్తిగా
కనిపించేలా!

తులసి లాస్య మధ్య వాగ్వాదం
తులసి
పార్కులో
జాగింగ్
చేస్తూ
ఉంటుంది.
అదే
పార్కుకు
లాస్య
కూడా
వెళ్తుంది.
అక్కడ
తులసిని
చూసి
షాక్
అవుతుంది.
ఆ
తర్వాత
తులసి
అని
పిలుస్తుంది.
దీంతో
తులసి
ఆగి
ఎవరా
అని
చూస్తుంది.
అప్పుడు
లాస్య
'ఏంటి
తులసి..
నానుంచి
తప్పించుకోవడానికి
పరిగెత్తడం
ప్రాక్టీస్
చేస్తున్నావా'
అంటుంది.
దీనికి
తులసి
'అలా
అని
అనుకొని
తృప్తి
పడు
కానీ..
నీ
అంతరాత్మను
అడుగు'
అంటుంది.
అప్పుడు
లాస్య
'నీకు
ఎన్ని
అవమానాలు
ఎదురైనా
తెల్లారేసరికి
సంతోషంగా
బయటికి
వెళ్తావు.
నీ
సంతోషం
వెనుక
సీక్రెట్
ఏంటి
మాకూ
చెప్పు'
అని
అడుగుతుంది.

తులసి దగ్గరకెళ్లి లాస్య సవాల్
లాస్య
మాటలకు
తులసి
'నీకో
జీవిత
సత్యం
చెప్పనా?
నువ్వు
ఎంత
తపస్సు
చేసినా
నువ్వు
తులసి
కాలేవు'
అంటుంది.
దీనికి
లాస్య
'నాకు
అవసరం
లేదు.
లాస్య
డైనమిక్..
ఏం
కావాలన్నా
సాధించుకుంటుంది.
నిన్న
నీ
పెద్ద
కొడుకు
అత్తారింటికి
వెళ్లి
పేడ
నీళ్లు
చల్లించుకొని
వచ్చావు.
మనసు
మార్చి
నీ
పెద్దకొడుకును
ఇంటికి
తీసుకొద్దామనా'
అని
అడుగుతుంది.
దీంతో
తులసి
'నీకు
చెప్పాల్సిన
అవసరం
లేదు'
అంటుంది.
అప్పుడు
లాస్య
'వాడిని
గడప
దాటనిచ్చి
పెద్ద
తప్పు
చేశావు
తులసి.
వాడిని
మా
గడప
తొక్కనిచ్చి
లెక్క
సరి
చేసుకుంటాను'
అంటుంది.
బీచ్‌లో
రెచ్చిపోయిన
అమలా
పాల్:
ఏం
చూపించకూడదో
అదే
చూపిస్తూ!

తులసి పిల్లలే టార్గెట్ అంటూ
తులసితో
లాస్య
'అభి
నిన్ను
ద్వేషించేలా
చేసుకుంటాను'
అంటుంది.
దీనికి
తులసి
'అది
నీవల్ల
కాదు.
అభి
ఎట్టి
పరిస్థితుల్లోనూ
నీ
ఉచ్చులో
పడడు.
కావాలంటే
రాసిస్తా'
అంటుంది.
దీంతో
లాస్య
'నా
ఉచ్చులో
పడకపోవచ్చు.
కానీ,
వాళ్ల
నాన్న
ఉచ్చులో
పడొచ్చు
కదా'
అంటుంది.
దీనికి
తులసి
షాక్
అవుతుంది.
తర్వాత
లాస్య
'నా
మొదటి
టార్గెట్
అభి.
ఆ
తర్వాత
అంకిత.
తర్వాత
ప్రేమ్,
శృతి.
నీ
మేడను
కుప్పకూలుస్తా'
అంటుంది.
దీంతో
తులసి
'కూలిస్తే
కూలిపోవడానికి
అదేమీ
పేకమేడ
కాదు.
బంధాలతో
పెనవేసుకున్న
మేడ.
నేను
దెబ్బకు
దెబ్బ
తీస్తాను.
అనవసరంగా
దెబ్బ
తినకు'
అని
అక్కడి
నుంచి
వెళ్లిపోతుంది.

నందూ ఇంటికి చేరిన అభి
అభిని
నందూ
తన
ఇంటికి
రమ్మని
పిలుస్తాడు.
అతడి
కోసం
వంటలు
రెడీ
చేస్తాడు.
అప్పుడు
లాస్య
'నువ్వు
అభితో
డాడీలా
ఉండకు.
డాడీలా
నటించు'
అంటుంది.
ఇంతలో
అభి
వస్తాడు.
డాడ్
అనగానే
నందూ
వెళ్లి
కౌగలించుకుంటాడు.
తర్వాత
నందూ
'చాలా
రోజుల
తర్వాత
చాలా
ఆనందంగా
ఉందిరా'
అంటాడు.
అప్పుడు
లాస్య
'అభికి
ఇది
ఇష్టం..
అది
ఇష్టం..
అది
చేసిపెట్టు
అని
ఒకటే
గొడవ'
అని
చెప్తుంది.
దీనికి
అభి
'మీకు
నా
ఇష్టాలు
తెలుసా
డాడ్'
అని
ప్రశ్నిస్తాడు.
ఎందుకు
తెలియదు
అంటాడు.
తర్వాత
అభికి
లాస్య
పాయసం
తెచ్చి
ఇస్తుంది.
స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు

నందూకు హామీ ఇచ్చిన అభి
అభిని
రెచ్చగొట్టేందుకు
నందూ
తనకు
పిల్లలంటే
ఎంత
ఇష్టమో
చెబుతాడు.
ఆ
తర్వాత
అభి
'మీ
విషయం
వచ్చేసరికి
అమ్మ
హార్ష్‌గా
బిహేవ్
చేస్తుంది.
పూనకం
వచ్చినట్టుగా
ఊగిపోతుంది'
అంటాడు.
అప్పుడు
నందూ
'మిమ్మల్ని
చిన్నప్పటి
నుంచి
గుండెల
మీద
పెట్టుకొని
పెంచలేదా'
అంటాడు.
దీంతో
లాస్య
ఇప్పుడు
అవన్నీ
ఎందుకులే
నందూ
అంటుంది.
దీనికి
నందూ
'చిన్నప్పటి
నుంచి
సంసార
బాధ్యతలు
నేనే
మోశాను.
ఇంత
చేసినా
అమ్మానాన్నతో
సహా
అందరూ
నన్ను
ఒక
శత్రువుగా
చూస్తున్నారు'
అంటాడు.
అప్పుడు
అభి
'డాడ్
మీకు
అన్యాయం
జరిగింది.
నాకు
తెలుసు.
ఎవరు
మీ
వైపు
ఉన్నా
లేకున్నా
నేను
మీకున్నాను.
మీకు
ఏ
అవసరం
వచ్చినా
ఈ
పెద్దకొడుకు
ఉన్నాడని
మరిచిపోకండి'
అంటాడు.
ఇలా
ఈ
ఎపిసోడ్
పూర్తైంది.