బిగ్‌బాస్ షోలోకి మహేష్ బాబు మరదలు.. నమత్ర సోదరి గ్రాండ్ ఎంట్రీ!

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో బిగ్‌బాస్ రియాలిటీ షోలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తెలుగులో ప్రారంభమై ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. కన్నడ బిగ్‌బాస్ గతవారం ప్రారంభమైంది. ఈ షోకు సంబంధించిన తమిళ, హిందీ భాషల్లో లేటేస్ట్ సీజన్లకు అక్గోబర్ 6వ తేదీన తెరలేపాయి. అయితే తెలుగు సినిమా పరిశ్రమకు కనెక్ట్ ఉన్న సినీ తారలు పేర్లు వినిపించడంతో హిందీ బిగ్‌బాస్‌పై నజర్ పడేలా చేశాయి. ఆ వివరాల్లోకి వెళితే..

తమిళ బిగ్‌బాస్ నుంచి కమల్ హాసన్ తప్పుకోవడంతో విజయ్ సేతుపతి రంగంలోకి దిగాడు. తొలిసారి హో రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ షో కోసం క్లాసీ లుక్‌తో దర్శనమిచ్చాడు. ఇదిలా ఉండగా, హిందీ బిగ్‌బాస్ కోసం ఎప్పటిలానే సల్మాన్ ఖాన్ తన అడ్డాలో హవా చూపించేందుకు రెడీ అయ్యాడు.

Is Mahesh Babu s Sister in law Shilpa Shirodkar Into Salman Khan s Bigg Boss Hindi 18 Season

అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న బిగ్‌బాస్ హిందీ విషయానికి వస్తే.. సల్మాన్ తన టీమ్‌ను సిద్దం చేశాడు. ఇప్పటికే మీడియాలో పలువురి పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. కానీ బయట వినిపించే పేర్ల కంటే కంటెస్టెంట్ల తుది జాబితా షాకిచ్చేలా ఉంటాయి. అయితే తాజా సీజన్‌లో స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించడంతో ఈసారి రసవత్తరంగా సాగిపోతుందనే మాట వినిపిస్తున్నది.

ఇదిలా ఉండగా, హిందీ బిగ్‌బాస్ సీజన్ 18 లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు, నమ్రత శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శిరోద్కర్ ఈ షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నది. గతంలో హాట్ హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకొన్న ఈ భామ బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ భామ అడుగు పెడితే గ్లామర్‌కే కాదు.. కంటెంట్‌కు కూడా కొదవేం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Is Mahesh Babu s Sister in law Shilpa Shirodkar Into Salman Khan s Bigg Boss Hindi 18 Season

ఇదిలా ఉండగా, కేవలం మహేష్ బాబు మరదలే కాకుండా తెలుగు సినిమాకు కూడా శిల్పా శిరోద్కర్ సుపరిచితులు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు‌తో కలిసి ఆమె బ్రహ్మ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో సినిమా రంగానికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆమె చివరిసారిగా 2020లో గన్స్ ఆఫ్ బెనారస్ అనే చిత్రంలో నటించింది.

బిగ్‌బాస్ హిందీ సీజన్ 18లోకి వెళ్లే అవకాశం ఉన్న కంటెస్టెంట్ల జాబితాలోకి వెళితే.. శిల్పా శిరోద్కర్, వివియన్ డీసేనా, రజత్ దలాల్, ఇషా సింగ్, కరణ్ వీర్ మెహ్రా, అలైస్ కౌశిక్, చమ్ దారంగ్, నైరా బెనర్జీ, అడ్వకేట్ గుణరత్న సదావార్తే, ముస్కాన్ బమ్మే, షెహజాదా ధామీ, చహత్ పాండే తదితరుల పేర్లు జాబితాలో కనిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X