విదేశీ వనితతో సుడిగాలి సుధీర్ అఫైర్.. చెలరేగుతున్న రూమర్లు.. అసలు విషయం ఏమిటంటే

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌పై రకరకాల రూమర్లు, గాసిప్స్ ఎక్కువగానే వినిపిస్తాయి. యాంకర్లు, టెలివిజన్ హోస్టులతో అఫైర్లు అంటగడుతూ వార్తలు వస్తుంటాయి. తాజాగా సుడిగాలి సుధీర్ అఫైర్ గురించి కొత్త రకం వార్త వచ్చింది. అయితే తనపై వస్తున్న రూమర్లపై సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు వస్తున్న రూమర్ల మాదిరిగానే ఇది ఒకటని చెప్పారు. ఇంతకు తాజాగా ఎవరితో సుధీర్ అఫైర్ కొనసాగుతుందని వార్త వచ్చిందంటే..

రష్మీతో అఫైర్ అంటూ

రష్మీతో అఫైర్ అంటూ

గతంలో యాంకర్, సినీ నటి రష్మి గౌతమ్‌తో అఫైర్ అంటూ పలు సందర్భాల్లో రూమర్లు వచ్చాయి. టెలివిజన్ షోలలో ఆమెతో కెమిస్ట్రీని టార్గెట్‌గా చేసుకొని రకరకాల గాసిప్స్ వచ్చాయి. అయితే తమ మధ్య అలాంటి రిలేషన్ లేదని పలుమార్లు సుధీర్, రష్మీ క్లారిటీ ఇచ్చారు. అయినా వారిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వస్తూనే ఉండటం గమనార్హం.

తాజాగా విదేశీ వనితతో డేటింగ్

తాజాగా విదేశీ వనితతో డేటింగ్

పలు షోలతో బీజిగా ఉన్న సుడిగాలి సుధీర్ ఓ విదేశీ వనితతో డేటింగ్ చేస్తున్నారనే వార్త మీడియాలో వైరల్ అయింది. ఆమెతో గాఢమైన రిలేషన్ కొనసాగుతున్నదనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విదేశీ వనితతో రిలేషన్ అసాధ్యం. అలాంటి వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ రూమర్లే. తనకు ఏ విదేశీ వనితతో సంబంధం లేదు. కనీసం వ్యక్తిగత పరిచయం లేదని చెప్పినట్టు సమాచారం.

నాకు అఫైర్లు లేవు.. నేను సింగిలే

నాకు అఫైర్లు లేవు.. నేను సింగిలే

ఇక ఎదైనా షోలో ఎపిసోడ్స్‌ను రక్తి కట్టించడానికి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ కోసం ప్రయత్నిస్తాం. అది చూసి ఆ యాంకర్, హోస్ట్‌తో రిలేషన్ వల్లే అది వర్కవుట్ అయిందని భావిస్తారు. నేను ఇప్పడు సింగిల్. నాగార్జున సినిమాల్లోని పాపులర్ డైలాగ్ మాదిరిగానే నేను లవ్‌లో పడను. వారిని ప్రేమించేలా చేస్తాను. అదే ఫార్మూలాను నేను ఫాలో అవుతాను. షో డిమాండ్ మేరకు మాత్రమే అలా కనిపిస్తాను అని సుధీర్ చెప్పారు.

రాముడు మంచి బాలుడిలా

రాముడు మంచి బాలుడిలా

అలాగని నేను రాముడు మంచి బాలుడి లాంటి క్యారెక్టర్‌ను కాదు. అయితే అలాగని చెడ్డవాడిని లేదా కాసానోవా లాంటి వాడిని కాదు. ప్రతీ మనిషిలో మంచి, చెడులు ఉన్నట్టే నా విషయంలో అలాంటివి ఉంటాయి. అలాంటి లక్షణాలను గుర్తు పట్టడం అంత త్వరగా నాకు వీలు కాదు. తెరమీద అమ్మాయిలను పడేసినట్టు నటించే క్యారెక్టర్ నాకు పక్కాగా సూట్ అవుతుందని నా ఫ్రెండ్స్ చెబితే.. నేను ఎంజాయ్ చేస్తాను అని సుధీర్ చెప్పారు.

Recommended Video

Nani Vs Vijay Devarakonda Fans | V Teaser | World Famous Lover
సుధీర్ కెరీర్

సుధీర్ కెరీర్

సుధీర్ కెరీర్ విషయానికి వస్తే.. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, పోవే పోరా, ఢీ జోడి లాంటి షోలతో ఆకట్టుకొంటున్నాడు. రష్మీ గౌతమ్‌, విష్ణుప్రియ భీమినేని, వర్షిణీతో సుధీర్ కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. తాజాగా రెండు సినిమాల్లో హీరోగా కనిపించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఫలితాన్ని ఇవ్వకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X