బిగ్‌బాస్‌లో తెలుగు హీరోయిన్ రొమాన్స్ రచ్చ.. పీకల్లోతు ప్రేమలో మునిగి శృంగారంతో!

బిగ్‌బాస్ రియాలిటీ షోలు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లోను జోరుగా కొనసాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ,కన్నడ లాంటి భాషల్లో ఇప్పటికే ప్రారంభమై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షోలో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకొంటున్నాయి. అత్యంత టాప్ రేటింగ్ ఉన్న ఈ షోలో తెలుగు హీరోయిన్ చేస్తున్న ప్రేమయాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందీ బిగ్‌బాస్‌లో సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ గురించి వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ అంటే రొమాంటిక్ మూమెంట్స్, ఫన్ టాస్క్, గాసిప్స్, గొడవలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అయితే ఈ షోలో చేరిన కంటెస్టెంట్లు చాలా సందర్భాల్లో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. తాజాగా పలు భాషల్లో నడుస్తున్న ఈ షోలలో ప్రేమ కథలు బాగానే కనిపిస్తున్నాయి. మూడు వారాల క్రితం ప్రారంభమైన ఈ షోలో తెలుగు హీరోయిన్ నైరా బెనర్జీ సందడి చేస్తున్నది.

Is Telugu Heroine Nyra Banerjee falls in love with Shehzada Dhami in Salman Khan s Bigg Boss 18

నైరా బెనర్జీ విషయానికి వస్తే.. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఆ ఒక్కడు సినిమా ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత సరదాగా కాసేపు,మౌనరాగం, ఆరెంజ్, షాడో,వేట, కొత్త జంట, సవారీ 2, గ్రీన్ సిగ్నల్,టెంపర్,దోచెయ్ లాంటి చిత్రాల్లో నటించింది. రాంచరణ్, ఎన్టీఆర్,చైతూ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోల చిత్రాల్లోకనిపించింది.

ప్రస్తుతం బిగ్‌బాస్ 18 షోలోకి అడుగుపెట్టిన ఈ భామ అందర్నీ విశేషంగా ఆకట్టుకొంటున్నది.ఇంటిలో షెజాదా ధామీ అనే కుర్రాడిని ముగ్గులోకి దించింది. ఇంటిలో అతడితో కలిసి రొమాన్స్‌తో ఓ రేంజ్‌లో పండిస్తున్నది. దాంతో వారిద్దరి యవ్వారం కొన్నిసార్లు శృతి మించి పోతున్నదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Is Telugu Heroine Nyra Banerjee falls in love with Shehzada Dhami in Salman Khan s Bigg Boss 18

అయితే షెజాదా ధామీ, నైరా బెనర్జీ ప్రేమలో పడ్డారనే విషయంపై ఇంటి సభ్యులు చెవులు కొరుక్కొంటున్నారు. అయితే వారిద్దరి వ్యవహారం చూస్తే నిజంగానే లవ్ అఫైర్ కొనసాగిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. అయితే వారిద్దరి చాలా కామ్‌గా తమ గేమ్‌ వారు కొనసాగిస్తున్నారు. అయితే ఈ షోలో వారిద్దరు తమ ప్రేమ వ్యవహారాన్నికొనసాగిస్తారా? అభిమానులకు క్లారిటీ ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

బిగ్‌బాస్ ఇంటిలో నైరా, షెహ్‌జాదా ఇాద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ శృంగారంలో మునిగిపోయారు. అయితే వీరి జోడి మధ్య కెమిస్ట్రీని గ్రహించిన మరో కంటెస్టెంట్ అఫ్రీన్ ఖాన్ వారిని హెచ్చరిస్తూ కనిపిస్తున్నది. మీరిద్దరు క్లోజ్‌గా దగ్గరవుతున్నారు. కాస్త దూరంగా ఉండే బెటర్ అని చెప్పారు. అయితే తమ దారిన తాము వెళ్తూ ఇంటిలో మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X