Jabardasth అందాల ఆరబోతతో జబర్దస్త్ భామ సెగలు.. ఓం రేంజ్‌లో హాట్‌గా బ్యూటీ రీతూ చౌదరి!

రీతూ చౌదరి.. ఈ పేరును కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గురించి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టింది రీతూ. ఇక ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ లో అడుగుపెట్టిందో రీతూ రేంజ్ మారిపోయింది. జబర్దస్త్ లో చిన్న పాత్రలు చేసినా లవ్ ట్రాక్స్ నడిపి మరింత ఫేమస్ అవుతున్నారు.

రీతూ కూడా అదే ట్రాక్ ఫాలో అవ్వడానికి ట్రై చేసింది. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్షలా తాను కూడా సెటిల్ అయిపోవాలని చూసింది. కానీ, ఇప్పటికే లవ్ ట్రాక్స్ పై బాగా విసిగిపోయిన జనాలు.. అమ్మడుకు ఏ లవ్ ట్రాక్ పెట్టినా అంతగా ఆదరించలేదు. దీంతో రీతూ షోస్ కు పరిమితమయ్యింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లో అప్పుడప్పుడు మెరుస్తూ అలరిస్తుంది.

Jabardasth actress Rithu Chowdary looking too hot in her latest photoshoot

ఇక సోషల్ మీడియాలో అమ్మడు అందాల ఆరబోతకు హద్దే లేదని చెప్పాలి. చిట్టిపొట్టి బట్టలు వేసుకొని.. అయితే క్లివేజ్ షో.. లేకపోతే థైస్ షో.. మధ్యలో సాంప్రదాయినీలా చీరకట్టులో కనిపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఎన్ని దారుణమైన ట్రోల్స్ వచ్చినా కూడా పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉంది. అప్పట్లో రీతూ శృంగార వీడియో ఒకటి లీక్ అయ్యింది. అప్పుడు రీతూ అందులో ఉన్నది తాను కాదు అని, ఎవరో తనపై పగబట్టి ఇదంతా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయినా ఆ వీడియో చూసినవారు మాత్రం అందులో ఉన్నది రీతూనే అని చెప్పుకువస్తున్నారు.

ఇదే కాదు ఇలాంటి వివాదాలు ఎన్నో ఆమె ఎదుర్కొంది. తండ్రి చనిపోయి మూడు రోజులు కూడా కాకముందే ఇన్స్టాగ్రామ్ లో బీచ్ దగ్గర బికినీలో తిరుగుతున్నా వీడియో పోస్ట్ చేసి మరిన్ని ట్రోల్స్ బారిన పడింది. ఇక ఇలాంటి ట్రోల్స్ ను పట్టించుకోకుండా అందాలను ఆరబోసి అయినా డబ్బులు సంపాదించడానికి సిద్దపడింది. ప్రస్తుతం రీతూ.. దావత్ అనే షో కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. పలువురు సెలెబ్రిటీలతో ఫన్నీగా, చిలిపిగా ఇంటర్వ్యూలు చేస్తోంది. బోల్డ్ గా ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి అనేక విషయాలు రాబడుతోంది.

ఇంకోపక్క సోషల్ మీడియాలో సైతం అందాల ఆరబోత కూడా ఎక్కడా తగ్గకుండా చేస్తుంది. తాజాగా రీతూ.. డిజైనర్ డ్రెస్ లో అదరగొట్టింది. థైస్ అందాలను ఆరబోస్తూ.. స్టూల్ పై కాలు పెట్టి మరింత సెక్సీగా ఫోజులు ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసి కుర్రాళ్లకు మతిపోకుండా ఉంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X