ఓవర్‌గా జబర్ధస్త్ పిల్ల అందాల ఆరబోత: మీ కళ్లను మీరే నమ్మలేనంతగా!

గ్లామర్ ఫీల్డులో తెలుగు అమ్మాయిలు హాట్ షోకు చాలా దూరంగా ఉంటారు అనే టాక్ ఉండేది. కానీ, ఇప్పుడు దీనికి విరుద్ధంగా జరుగుతోంది. లోకల్ బ్యూటీలు గ్లామర్ షో చేయడానికి అస్సలు వెనుకాడడం లేదు. అందులో జబర్ధస్త్ ఫేం రీతూ చౌదరి ఒకరు. చాలా కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న ఈ చిన్నది.. వరుసగా షోలు, సీరియళ్లు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బిజీగా గడుపుతోంది. అయినా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

టీవీలో అలా కనిపించింది:నటిగా అవడానికి ముందే రీతూ చౌదరి బుల్లితెరపై యాంకర్‌గా పరిచయం అయింది. ఇలా కొన్ని షోలను హోస్ట్ చేసిన తర్వాత 'గోరింటాకు' అనే సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్‌ మొదలు పెట్టింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా సెన్సేషన్ అయింది.

Jabardasth Actress Rithu Chowdary Looks Stylish in Latest Pics

ఆ షోతో ఫుల్ పాపులారిటీ:బుల్లితెరపై చాలా ఏళ్ల పాటు యాంకర్‌గా, నటిగా సత్తా చాటుతోన్న రీతూ చౌదరి.. ఆ మధ్య జబర్ధస్త్ షోలోకి వచ్చి గెస్టుగా కొన్ని స్కిట్లు చేసింది. దీంతో ఆమెకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. అప్పటి నుంచి అదే షోలో భాగం అవుతోంది. దీనివల్ల రీతూ వర్మకు మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇలా ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్నో రకాల షోలలో చేస్తూ ఫుల్ బిజీగా మారింది.

స్పీడు తగ్గింది.. వాటిలోనే:చాలా ఏళ్ల పాటు వరుస పెట్టి షోల మీద షోలు, సీరియళ్లు, స్పెషల్ ఈవెంట్లతో సందడి చేసేసిన రీతూ చౌదరి.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై సందడి చేయడం లేదు. కానీ, అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది. దీంతో ఆమెను అభిమానించే వాళ్లంతా ఫీల్ అవుతున్నారు.

Jabardasth Actress Rithu Chowdary Looks Stylish in Latest Pics

అక్కడ మాత్రం ఫుల్ బిజీ:ఎన్నో ఏళ్ల నుంచి కెరీర్ పరంగా సత్తా చాటుతూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గానే ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మరింతగా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

Jabardasth Actress Rithu Chowdary Looks Stylish in Latest Pics

అందాలను దాచట్లేదుగా:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న రీతూ చౌదరి.. హాట్ షోతో మరింత హైలైట్‌గా మారుతోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పకుండా తన బోల్డు ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటి ద్వారా తన ఎద, నడుమ, తొడల అందాలను ఓ రేంజ్‌లో చూపిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఈ బ్యూటీ పేరు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

Jabardasth Actress Rithu Chowdary Looks Stylish in Latest Pics

అలాంటి ఫొటోలతో రచ్చ:జబర్ధస్త్ పిల్ల రీతూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వీటిలో షర్ట్ బటన్స్ విప్పేసి మరీ ఘాటుగా ఫోజులిచ్చింది. అంతేకాదు, లోదుస్తులతో పాటు లోపలి అందాలు కనిపించేలా ఫొటోలు దిగింది. ఫలితంగా రీతూ చౌదరి షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

Jabardasth Actress Rithu Chowdary Looks Stylish in Latest Pics

అలాంటి కామెంట్లతోనే:రీతూ చౌదరి తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె షర్ట్ బటన్స్ విప్పేయడాన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఇందులో 'ఈ మధ్య ఎందుకిలా రెచ్చిపోతున్నావు', 'అవి కూడా విప్పేయొచ్చుగా', 'ఆఫర్ల కోసం ఆమాత్రం చూపించాలిలే' అంటూ దారుణమైన కామెంట్లు పెడుతూ రీతూ చౌదరిని విమర్శిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X