Rashmi Gautam: బాత్ టబ్‌లో స్నానం చేస్తూ రష్మి ఫొటోషూట్.. అలా చూపించేసిందేంటి భయ్యా?
జబర్దస్త్ యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రష్మి జబర్దస్త్ ప్రొగ్రాం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత సినిమాల్లో నటిగా కూడా ఎంట్రీ ఇచ్చి.. మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఇటీవల భోళాశంకర్ సినిమాలో కూడా నటించింది. ఇక కన్నడ డబ్బింగ్ మూవీ బాయ్స్ హాస్టల్ లో మెరిసిన ఈ భామ... ఇన్ స్టాగ్రామ్ వేదికగా పలు ఫోటోలను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
యాంగర్ రష్మి గౌతం జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ రష్మి నటించి... ప్రేక్షకులను అలరించింది. గుంటూరు టాకీస్ అంటూ అందులో తన ఘాటైన అందాలను ఆరబోసి.. ప్రేక్షకులను టెంప్ట్ చేసింది. ఇక ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినా... అయితే నటిగా అంతగా నిలదొక్కుకోలేకపోయింది. ఇక మరోవైపు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో కనిపిస్తూ... ఫ్యాన్స్ ను అలరిస్తూ వస్తోంది.

ఇక రష్మి గౌతమ్ ఇటీవల బుల్లి తెరపై సందడి చేస్తూనే.. వెండితెరపై మెరిసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ భామ ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించింది. ఇక చిరుతో కలిసి భోళా మేనియా అంటూ స్టేప్పులు వేసింది. ఇక ఈ సినిమాలో రష్మి డ్యాన్స్ కు మంచి గుర్తింపు అయితే వచ్చింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయినా.. రష్మికి అయితే మంచి క్రేజ్ అయితే వచ్చింది.

ఇక కన్నడ డబ్బింగ్ మూవీ బాయ్స్ హాస్టల్.. రష్మి ఓ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ కన్నడలో సూపర్ హిట్ కాగా... తెలుగులో రష్మి, తరుణ్ క్యారెక్టర్స్ ను రీషూట్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 26న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటిరోజే మంచి టాక్ సాధించుకున్న ఈ సినిమాలో రష్మి క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

రష్మి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ తో నెటిజన్స్ ను అలరిస్తూ ఉంటుంది. హీరోయిన్ మెటిరియల్ అయిన రష్మి.. సినిమాల్లో చిన్న పాత్రలు చేసుకుంటూ.. బుల్లితెరపై సందడి చేస్తోంది. ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పలు ఫోటోలను షేర్ చేసింది ఈ భామ. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రష్మి.. బాత్ టబ్ లో కూర్చొని స్నానం చేస్తున్నట్లు ఫోటోలకు పోజులు ఇచ్చింది. బాడీ మొత్తం కనిపించకుండా బ్యాక్ నుంచి ఫోటోస్ కి పోజులిస్తూ... నెటిజన్స్ ను ఆకట్టుకుంది. రష్మి దిగిన ఫోటోస్ చూసిన నెటిజన్స్... కొంచెం ఫ్రంటుకి తిరిగి ఫోటో పెట్టు.. పెద్ద మనసు చేసుకుని అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్... ఇలా సగం సగం చూపించకు..లేదంటే అన్ ఫాలో చేస్తా అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











