Just In
- 25 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 30 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 56 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జబర్దస్త్ వినోద్ పెళ్లి అందుకే ఆగింది.. దాని తరువాతే చేసుకుంటాడట
బుల్లితెరపై జబర్దస్త్ ఎంతగా ఫేమస్ అయిందో.. అందులోని ఆర్టిస్ట్‌లు కూడా అంతే ఫేమస్ అయ్యారు. ప్రత్యేకంగా లేడీ గెటప్‌లు వేసి ఎందరి మనుసుల్నో దోచుకున్నాడు జబర్దస్త్ వినోద్. జబర్దస్త్ వినోదినిగా స్థిరపడిపోయిన.. ఇతడ్ని అబ్బాయిగా కంటే అమ్మాయి వేషంలోనే అందరూ గుర్తు పడతారు. మిగతా ఆర్టిస్ట్‌లతో పోలీస్తే.. ఇతగాడికి సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

పలు వివాదాస్పద వార్తల్లో..
ఇటీవల కాలంలో వినోద్ పేరు పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పెళ్లి ఫిక్స్ అయి.. ఎంగేజ్ మెంట్ అయ్యాక క్యాన్సిల్ కావటం.. ఇంటి యజమానితో గొడవ.. దాడి జరగటం.. కేసుల వరకూ విషయం వెళ్లటం.. మరోసారి ఆత్మహత్యాయత్నం లాంటి ఘటనలతో తరచూ వార్తల్లో కనిపిస్తుంటాడు.

మద్దతుగా నిలిచిన ఆర్టిస్ట్‌లు..
ఇంటి యజమానితో వచ్చిన గొడవలు అప్పట్లో మీడియాలో వైరల్ అయ్యాయి. తీవ్రగాయాలతో ఉన్న వినోద్‌కు జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు కూడా మద్దతు తెలిపారు. ఈ మధ్య జబర్దస్త్‌పై కనిపించడం కూడా తక్కువే అయింది.

అప్పుడే పెళ్లి..
తనకు దక్కిన గుర్తింపు జబర్దస్త్ పుణ్యమేనని వినోద్ చెప్పుకొచ్చాడు. తన పెళ్లి గురించి తాజా వివరాల్ని వెల్లడించాడు. తన ఎంగేజ్ మెంట్ అయిపోయిందని తాను మానసికంగా, శారీరకంగా ధృడంగా అయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

ఆ విషయాలు మాత్రం..
తాను పెళ్లాడబోయే అమ్మాయి తమ బంధువేనని తెలిపాడు. తనగురించి చిన్నప్పటి నుంచి అన్ని తెలుసు.. కాబట్టి భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్య ఉండదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అయితే.. తన ఇంటి యజమానితో జరిగిన గొడవ గురించిన వివరాల్ని మాత్రం పెద్దగా బయటపెట్టలేదు.