Bigg Boss unseen నవ్వితే అందంగా ఉంటావు.. పట్టుకొంటే జారిపోతావు.. దివితో అవినాష్ రొమాంటిక్‌గా!

బిగ్‌బాస్ ఇంటిలో 40వ రోజు దివి, అవినాష్, అరియానా మధ్య ఫన్నీ టాక్ జరిగింది. ఉదయమే బెడ్స్ మీద తిష్టవేసి పిచ్చపాటిగా అరియానా, అవినాష్ మాట్లాడుకొంటూ ఉంటే.. దివిక అక్కడికి చేరకొని ఫేస్ రీడింగ్ చెప్పే ప్రయత్నం చేసింది. దాంతో అవినాష్ ఆమెతో కాస్త రిలీఫ్‌గా కామెంట్ చేశారు. వారి మధ్య సంభాషణ ఎలా సాగిందంటే..

అవినాష్ నువ్వు అందర్ని ఆకర్షిస్తూ..

అవినాష్ నువ్వు అందర్ని ఆకర్షిస్తూ..

అవినాష్‌తో దివి మాట్లాడుతూ నీ ప్లస్ ఏమిటంటే.. నీ జోక్స్. నీ జోక్స్‌తో అందర్ని ఆకర్షిస్తుంటావు. ఎంతమంది ఉన్నా నీవైపు ఇతరుల దృష్టిని నిలుపుకోవడంలో నీకు ఓ ప్రత్యేకత ఉంది. నాకు ఇచ్చిన ఓపో టైటిల్ నీకే సూట్ అవుతుంది. ఎందుకంటే అందరూ నీ వద్దకు ఇచ్చి కూర్చోవడానికి ఇష్టపడుతుంటారు. నీ జోక్స్ చాలా ఎంటర్‌టైనింగ్గా ఉంటాయి అని అన్నారు.

Recommended Video

Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
అవినాష్ నీవు హర్ట్ చేస్తావు

అవినాష్ నీవు హర్ట్ చేస్తావు

అవినాష్ నీలో మైనస్ ఏమిటంటే అంటూ దివి మాట్లాడుతూ.. టాస్క్‌ ఆడేటప్పడు.. ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువగా హర్ట్ చేస్తావు అని చెప్పింది. టాస్క్‌లో ఉన్నప్పుడు మారిపోవడం సహజం. టాస్క్‌లో ఎప్పుడూ ఉండేలా ఉండలేం. అలా ఉంటే గేమ్ ఆడలేం కదా. టాస్క్‌లో ఇన్వాల్వ్ కాకపోతే తప్పు కదా.. అది నాకు తప్పెలా అవుతుంది అని అవినాష్ బదులిచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X