Bigg Boss Telugu 7 Top 5 Contestants జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ టాప్ 5 లిస్టులో ఎవరున్నారంటే?

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో దీపావళీ పండుగ సంబరాలు ఘనంగా సాగాయి. హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో ఆటలు ఆడిస్తూ.. పాటలు పాడిస్తూ ఇంటిలో సంతోషాన్ని నింపారు. ఇక ఇంటిలోకి కంటెస్టెంట్లతో పండుగను జరుపుకోవడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు వేదికపైకి వచ్చారు. ఇంటిలో టాప్ కంటెస్టెంట్లలో టాప్ 5 ఎవరనే విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా యావర్ కోసం వచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ వేదిక నుంచి మాట్లాడుతూ...

ప్రిన్స్ యావర్ కోసం స్నేహితులు జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్ వచ్చారు. అయితే తనకు హిందీ రాదు..యావర్‌కు తెలుగు రాదు. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. మేమిద్దరం ఆనంద్ దేవరకొండతో కలిసి గం గం గణేశా సినిమా చేశాం. ఆ సినిమా షూట్‌లో మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం అని జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్ చెప్పారు.

Jabardasth emmanuels Bigg Boss Telugu 7 Top 5 List: Yawar, Shivaji, Pallavi Prashanth leads

బిగ్‌బాస్ తెలుగు 7 వేదికపై టాప్ కంటెస్టెంట్లు ఎవరు అని నాగార్జున అక్కినేని అడిగితే.. ఇమ్మాన్యుయేల్ తనకు నచ్చిన టాప్ కంటెస్టెంట్లను పెట్టారు. వారిలో

1 ప్రిన్స్ యావర్
2. శివాజీ
3. పల్లవి ప్రశాంత్
4. అమర్ దీప్
5. భోలే షవాలీ పేర్లను ఆర్డర్‌లో పెట్టారు.

Jabardasth emmanuels Bigg Boss Telugu 7 Top 5 List: Yawar, Shivaji, Pallavi Prashanth leads

ప్రిన్స్ యావర్ ఫిజికల్ టాస్క్‌లోనే కాకుండా మెంటల్‌గా కూడా ఆకట్టుకొంటున్నాడు. కానీ కొంచెం కోపం వల్ల బ్యాలెన్స్ తప్పుతున్నాడు. అది కవర్ చేసుకొంటే తప్పకుండా టాప్ స్థానంలో ఉంటాడు అని చెప్పాడు. ఇక శివాజీ అన్నను ఒకసారి కలిశాను. అన్న ఇంటిలో చాలా బాగా ఆడతుున్నాడు. అందుకే 2వ స్థానంలో పెట్టానని చెప్పాడు.

ఇక టాప్ 5 స్థానాల్లో పల్లవి ప్రశాంత్, అమరదీప్, భోలే షవాలీ ఉంటారని భావిస్తున్నాను. ఈ ముగ్గురు కూడా తమ ఆటతో అందర్నీ ఆకట్టుకొన్నారని చెప్పారు. అయితే యావర్‌ తనకు తల్లి లేరని బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తల్లులు యావర్‌కు ఉన్నారనే విషయాన్ని మరిచిపోవద్దని జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X