హైపర్ ఆది అలాంటోడే.. కొత్త అమ్మాయిలతో అలా.. బయటపెట్టిన యాంకర్ సౌమ్యరావు!

బుల్లితెర స్టార్ నటుడు హైపర్ ఆది గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 'జబర్దస్త్' కామెడీ షోతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఆయన పంచులు, ప్రాసలతో పదేళ్లుగా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఈ తరం ఆడియెన్స్ సరైనా కామెడీని అందించే ప్రయత్నం చేస్తున్నారు. తన రైటింగ్ స్కిల్క్ తో, క్రియేటివిటీతో అతి తక్కువ సమయంలోనే బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. టెలివిజన్ లో ఆయనకు మంచి డిమాండ్ కూడా పెరిగింది. ప్రస్తుతం 'ఢీ', 'శ్రీ దేవీ డ్రామా కంపెనీ' టీవీ షోల్లో సందడి చేస్తున్నారు.

అయితే హైపర్ ఆదికి మంచి గుర్తింపునిచ్చింది మాత్రం 'జబర్దస్త్'. మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్, ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్'లోకి అదిరే అభి ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిరాగానే తన స్పీడ్ తో అందరి చూపు తనపై పడేలా చేశాడు. ఆయన డైలాగ్ డెలివరీతో కట్టిపడేశాడు. అలా 2015 నుంచి 2022 వరకు జబర్దస్త్ వేదికపై విభిన్న స్కిట్లతో అలరించాడు. ప్రస్తుతం క్రేజీ టీవీ షోల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హైపర్ ఆది వేదికపై ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారనేది అందరికీ ఆసక్తికరమైన విషయం.

Jabardasth Ex Anchor Sowmya Rao Hyper Aadi Relationship Rumours Here is her Reaction

గతంలో జబర్దస్త్ యాంకర్ గా పనిచేసిన అనసూయ భరద్వాజ్ , యాంకర్ రష్మీ గౌతమ్ లపై హైపర్ ఆది పంచులు వేస్తుండే వారు. కొన్ని ఇబ్బందికరంగానూ అనిపించాయని ఆడియెన్స్ అభిప్రాయపడ సందర్భాలున్నాయి. కాగా ఆ మధ్య 'జబర్దస్త్'కు వచ్చిన కొత్త యాంకర్ సౌమ్య రావుపైనా కాస్తా గట్టిగానే పంచులు దులిపాడు. సౌమ్య కూడా ఏమాత్రం తగ్గకుండా బదులిస్తుండేది. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో సౌమ్యరావు కు హైపర్ ఆదిపై ఎలాంటి ఒపీనియన్ ఉందనే ప్రశ్న ఎదురైంది. ఆమె షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.

Take a Poll

హైపర్ ఆదితో తనకు సంథింగ్ సంథింగ్ అనే వార్తలు వినిపించాయి. దీనిపైనా స్పందించింది. హైపర్ ఆదితో తనకు ఎలాంటి కనెక్షన్ లేదని చెప్పుకొచ్చింది. వాడు నేను ఒకే దగ్గర పనిచేస్తాం. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. కానీ హైపర్ ఆది కొత్తగా షోకు వచ్చిన అమ్మాయిలతో బాగా పులిహోర కలుపుతుంటాడు. అలాగే కొత్త అమ్మాయిలపై పంచులు అతిగా వేసి నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా స్క్రిప్ట్ ను పండించడంలో భాగంగానే చేస్తుంటాడని చెప్పింది. ఆఫ్ స్క్రీన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని, తనకు ఎంతో సోర్టింగ్ గా ఉన్నాడని చెప్పుకొచ్చింది.

Jabardasth Ex Anchor Sowmya Rao Hyper Aadi Relationship Rumours Here is her Reaction

ఇక హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఎలాంటి టీమ్ ను ఇచ్చినా.. ఏ ఏజ్ గ్రూప్ వాళ్లతో స్కిట్ చేయాల్సి వచ్చినా.. ఎలాంటి కంటెంట్ నైనా కామెడీ జోనర్ లోకి మార్చేస్తుంటాడు. ఆ పరిధిలోనే పంచులు, ప్రాసాలు కలిసి కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఆయన రైటింగ్ స్కిల్స్ కు సినిమాల నుంచే డైలాగ్స్ రాయాలని బోలెడన్నీ ఆఫర్స్ వచ్చాయంట. గతంలో ఈ విషయాన్ని కూడా హైపర్ ఆదినే చెప్పారు. మరోవైపు బుల్లితెరపైనే కాకుండా స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ కూడా బిగ్ స్క్రీన్ పై అలరిస్తున్నారు. 'పుష్ప2 : ది రూల్', 'రాచరికం', 'మజాకా' వంటి చిత్రాలతో అలరించారు.

More from Filmibeat

Read more about: anchor sowmya rao jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X