నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తెలుగు భామలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నారు. తద్వారా సినిమాల్లోనో, టీవీలోనో ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్‌ల నుంచి ట్రాన్స్‌జెండర్‌గా మారిన ఆమె.. ఈ మధ్య కాలంలో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఫలితంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్‌కు ప్రియాంక సింగ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే....

హీరోయిన్ల రేంజ్‌లో పింకీ:జబర్ధస్త్ షోలో సాయి తేజగా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని కుర్రాడు.. ఆ తర్వాత లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌‌గా మారిపోయాడు. ఇక, ఈ ఆపరేషన్ తర్వాత ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత అందంతో మెప్పిస్తూ మరింత హైలైట్ అయింది. తద్వారా హీరోయిన్ల రేంజ్‌ బ్యూటీగా మారిపోయింది.

Jabardasth Fame Priyanka Singh Gives Strong Counter To Netizen

బిగ్ బాస్ తర్వాత ఫుల్‌గా:లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత చాలా కాలం పాటు ఖాళీగానే ఉన్న ప్రియాంక సింగ్‌కు బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం లభించింది. అందులో తనదైన అందం, ఆటతీరుతో మెప్పించింది. ఫలితంగా ఫినాలే ముందు వరకూ వచ్చి తన క్రేజ్‌ను ఫుల్లుగా పెంచేసుకుంది. అదే సమయంలో మంచి పేరును కూడా సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

ఆఫర్లు తక్కువే.. ఆ షోలో:ప్రియాంక సింగ్ క్రేజ్ బిగ్ బాస్ తర్వాత రెట్టింపు అయింది. దీంతో ఆమెకు అటు టీవీల్లో కానీ, సినిమాల్లో కానీ అవకాశాలు భారీ స్థాయిలో లభించాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమాను చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేసింది. ఇక, ఇప్పుడేమో ప్రియాంక సింగ్ జీ తెలుగులో 'సూపర్ జోడీ' అనే డ్యాన్స్ షోలో సందడి చేస్తోంది.

Jabardasth Fame Priyanka Singh Gives Strong Counter To Netizen

అందులో యమ యాక్టివ్‌:గతంలో కంటే ఈ మధ్య కాలంలో ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో మరింతగా యాక్టివ్‌గా మారిపోయింది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ బిజీగా గడుపుతోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ వెళ్తోంది.

ఒక రాత్రికి ఎంత అంటూ:సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక సింగ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో నెటిజన్లు తమదైన రీతిలో మంచిగా కొన్ని, అసభ్యంగా మరికొన్ని ప్రశ్నలను అడిగారు. ఈ క్రమంలోనే ఓ కుర్రాడు 'నువ్వు నాతో డేటింగ్ చేస్తావా? ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటావు' అంటూ ప్రియాంక సింగ్‌ను ఏమాత్రం సిగ్గు లేకుండానే అడిగేశాడు.

Jabardasth Fame Priyanka Singh Gives Strong Counter To Netizen

ఆమెకు ఎంతో అంతే అని:సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక సింగ్ 'ఇది చూసి నాకు ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక పని చెయ్. మీ అమ్మ గారు, మీ నాన్నతో ఆ పని చేసినప్పుడు ఒక్క రాత్రికి ఎంత తీసుకుందో ముందు కనుక్కో. ఆ తర్వాత నాకు కూడా అంతే ఇవ్వు' అంటూ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు యమా వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X