అందాల హద్దులు చెరిపేసిన జబర్ధస్త్ పింకీ.. నాటీ ఫోజులతో మత్తెక్కించేలా!

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆంధ్రా, తెలంగాణ అమ్మాయిలకు అంతగా అవకాశాలు దక్కేవి కాదు. కానీ, ఇప్పుడు మాత్రం ఎంతో మంది భామలు వెండితెరపై, బుల్లితెరపై సందడి చేస్తున్నారు. అలాగే, ఓ ట్రాన్స్‌జెండర్ కూడా సత్తా చాటుతోంది. ఆమెనే ప్రియాంక సింగ్. లేడీ గెటప్‌లు వేసుకునే సాయి తేజ.. పింకీగా మారి సందడి చేస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తనదైన రీతిలో అవకాశాలను అందుకుని దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక సింగ్ తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఎందుకు ఆలస్యం? వాటిని మీరే చూసేయండి మరి!

అమ్మాయిల కంటే గ్లామర్:జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన సాయితేజ.. ఎన్నో స్కిట్లలో లేడీ గెటప్‌లతో అలరించాడు. దీంతో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అలాంటిది లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌‌గా మారిపోయాడు. ఇక, ఈ ఆపరేషన్ తర్వాత ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో కష్టాలు పడినా.. తర్వాత అందంతో మెప్పిస్తూ మరింత హైలైట్ అయింది.

Jabardasth Fame Priyanka Singh Latest Stunning Looking Photos Viral

బిగ్ బాస్ ఎంట్రీతో ఫుల్లు:ప్రియాంక సింగ్‌గా మారిన తర్వాత ఆమె పెద్దగా ఆఫర్లను అందుకోలేదు. దీంతో ఈ అమ్మడు కనుమరుగు అవుతుందని అంతా అనుకున్నారు. ఈ పరిస్థితుల్లోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. అందులో తనదైన అందం, ఆటతీరుతో మెప్పించింది. ఫలితంగా ఫినాలే ముందు వరకూ వచ్చి తన క్రేజ్‌ను ఫుల్లుగా పెంచేసుకుంది.

అవకాశాల్లేవు.. జోడీగానే:బిగ్ బాస్ తర్వాత ప్రియాంక సింగ్ క్రేజ్ రెట్టింపు అయింది. దీంతో ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు భారీ స్థాయిలో లభించాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమాను ప్రకటించింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేసింది. ఇక, ఇప్పుడేమో ప్రియాంక సింగ్ జీ తెలుగులో 'సూపర్ జోడీ' అనే డ్యాన్స్ షోలో హడావిడి చేస్తోంది.

Jabardasth Fame Priyanka Singh Latest Stunning Looking Photos Viral

అక్కడ ఫుల్ యాక్టివ్‌గా:లింగ మార్పిడి తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో మరింతగా యాక్టివ్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తూ:ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో ఈ మధ్య మరింతగా రచ్చ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫొటోలను, రీల్స్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు మజా పంచుతోంది. అంతేకాదు, క్రమం తప్పకుండా గ్లామర్ షో ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రియాంక సింగ్ పేరు ట్రెండ్ అవుతోంది.

Jabardasth Fame Priyanka Singh Latest Stunning Looking Photos Viral

పింకీ ఫొటోలు వైరల్‌గా:ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసి మరీ రచ్చ లేపుతోన్న ప్రియాంక సింగ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో ఘాటుగా ఫోజులిస్తూ కనిపించింది. పైగా ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఫలితంగా ఈ పిక్స్ తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X