పొట్టి బట్టల్లో జబర్దస్త్ బ్యూటి రీతూ అందాల జాతర.. పబ్లిక్‌లో అలాంటి ఫొటోలతో హాట్ షో!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కవగా పెరిగిపోయింది. స్టార్ హీరో హీరోయిన్లు సైతం వీటిని ఉపయోగిస్తూ తమ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకుల్లోకి వాటిని తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసి నిత్యం టచ్ లో ఉంటున్నారు. దీన్ని ఉపయోగించుకుంటూ ఎంతోమంది ముద్దుగుమ్మలు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఫలితంగా బుల్లితెర షోలు, సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరనై బ్యూటిఫుల్ రీతూ చౌదరి తాజాగా గ్లామర్ పిక్స్ వదిలి అట్రాక్ట్ చేసింది.
అతి తక్కువ కాలంలో:అందం, అభినయంతో ఆకట్టుకుంటూ వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్న వారిలో అందాల భామ రీతూ చౌదరి ఒకరు. బుల్లితెరపైకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ఈ అమ్మాయి.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో రీతూ చౌదరి సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తూనే ఉంది.

అలా ఆకర్షించి:స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్‌ను మొదలెట్టిన గ్లామరస్ బ్యూటి రీతూ చౌదరి ఆ తర్వాత కొన్ని షోలు, సినిమాల్లోనూ చేసింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లు చేసి ఆకట్టుకుంది. ఈ సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది.

పెళ్లి చూపులు షోతో":తెలుగులో సీరియళ్లు చేస్తున్న సమయంలోనే యాంకర్ ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది రీతూ చౌదరి. ఈ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై చాలా కాలం పాటు యాంకర్‌గా, నటిగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన గ్లామరస్ బ్యూటి రీతూ చౌదరి ఆ మధ్య జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది.

అతనితో లవ్ ట్రాక్:జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఒకటి రెండు స్కిట్లు చేసి తనదైన కామెడీతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ షోలో లవ్ ట్రాకుతోనే బాగా పాపులర్ అయింది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుని అప్పటి నుంచి అదే ఛానెల్‌లో కంటిన్యూ ఆకట్టుకుంటోంది. అయితే నిజ జీవితంలో మాత్రం పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది.

పెళ్లి చేసుకుంటున్నట్లు:అంతేకాకుండా రీతూ చౌదరి, శ్రీకాంత్ వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అప్పట్లో మాత్రం శ్రీకాంత్ తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అయ్యాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ ఇంకాస్తా ఎక్కువగా అటెన్షన్ డ్రా చేసింది.

పొట్టి స్కర్ట్.. పబ్లిక్‌లో పోజులు:జబర్దస్త్, ప్రేమ, పెళ్లి టాపిక్స్ తోనే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న రీతూ చౌదరి తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వీటిలో లైట్ బ్లూ కలర్ పొట్టి స్కర్టులో లెగ్స్, నడుము అందాలను వయ్యారమైన పోజులతో చూపించింది. అలాగే రెడ్ కలర్ టీ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్న ఆమె చార్మినార్ వద్ద పబ్లిక్‌లో హాట్ పోజులిస్తూ అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











