Rithu Chowdary: స్లీవ్‌లెస్ జాకెట్‌లో జబర్దస్త్ బ్యూటి రీతూ.. నాభి, టైట్ ఎద అందాలతో స్పైసీ షో

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కవగా పెరిగిపోయింది. స్టార్ హీరో హీరోయిన్లు సైతం వీటిని ఉపయోగిస్తూ తమ సినీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకుల్లోకి వాటిని తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసి నిత్యం టచ్ లో ఉంటున్నారు. అలాగే ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంటూ ఎంతోమంది ముద్దుగుమ్మలు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఫలితంగా బుల్లితెర షోలు, సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరనై బ్యూటిఫుల్ రీతూ చౌదరి. సోషల్ మీడియాను నమ్ముకున్న ఈ బ్యూటి అదిరే అందాలతో అట్రాక్ట్ చేస్తోంది.

హల్ చల్ చేస్తూ:బుల్లితెరపై పాపులర్ గ్లామరస్ ముద్దుగుమ్మల్లో జబర్దస్త్ ఫేమ్ రితూ చౌదరి ఒకరు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్న ఈ భామ బుల్లితెరపైకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయింది. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో రీతూ చౌదరి సోషల్ మీడియాలోనూ తెగ హల్ చల్ చేస్తూనే ఉంది.

Jabardasth Fame Rithu Chowdary Hot Looks In Latest Red Colour Sleeveless Blouse

సినిమాల్లో కూడా:ముందుగా యాంకర్ గా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన అందాల భామ రితూ చౌదరి మొదట్లో స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో వర్క్ చేసింది. ఆ తర్వాత కొన్ని షోలు, సినిమాలు, సీరియల్స్ చేసింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లు చేసి ఆకట్టుకుంది. ఈ సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది.

Jabardasth Fame Rithu Chowdary Hot Looks In Latest Red Colour Sleeveless Blouse

యాంకర్ సుమ హోస్ట్:తెలుగులో సీరియళ్లు చేస్తున్న సమయంలోనే పాపులర్ యాంకర్ ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది ముద్దుగుమ్మ రీతూ చౌదరి. యాంకర్ సుమ హోస్ట్ చేసిన ఈ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై చాలా కాలం పాటు యాంకర్‌గా, నటిగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన గ్లామరస్ బ్యూటి రీతూ చౌదరి ఆ మధ్య జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది.

Jabardasth Fame Rithu Chowdary Hot Looks In Latest Red Colour Sleeveless Blouse

బయట అలాంటి టాక్:జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఒకటి రెండు స్కిట్లు చేసి తనదైన కామెడీతో లేడి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే లవ్ ట్రాకుతో కూడా బాగా పాపులర్ అయింది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుని అప్పటి నుంచి అదే ఛానెల్‌లో కంటిన్యూ ఆకట్టుకుంటోంది. అయితే నిజ జీవితంలో మాత్రం పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని టాక్.

అతనితో ఫొటోలు:అంతేకాకుండా రీతూ చౌదరి, శ్రీకాంత్ వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అప్పట్లో మాత్రం శ్రీకాంత్ తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అయ్యాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ ఇంకాస్తా ఎక్కువగా అటెన్షన్ డ్రా చేస్తూ హైలెట్ అవుతోంది.

నాభి, ఎద అందాల ప్రదర్శన:ఇక సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో నిత్యం ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న రీతూ చౌదరి తాజాగా కొన్ని హాట్ పిక్స్, వీడియో వదిలింది. స్లీవ్ లెస్ రెడ్ కలర్ జాకెట్ వేసుకున్న రీతూ కొంగు జరిపి మరి నాభి, నడుము అందాలు చూపించింది. అలాగే బ్లాక్ డ్రెస్సులో నాభి, టైట్ క్లీవేజ్ షో చేస్తూ నెట్టింట్లో హీట్ రాజేసింది. ప్రస్తుతం రితూ పిక్స్, వీడియోసు సూపర్ హైలెట్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X