Rithu Chowdary : డీప్ నెక్ డ్రెస్​‌లో జబర్దస్త్ పిల్ల హాట్ ఫోటో షూట్ .. ముడి విప్పిందా అంతే సంగతులు

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన నటీనటుల్లో రీతూ చౌదరి కూడా ఒకరు. మంచి అందం, చలాకీతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్‌తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు రీతూ . హైపర్ ఆది టీమ్‌లో చేసిన టైంలో బాగా పాపులర్ అయిన ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి.. తొలినాళ్లలో పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే జబర్దస్త్‌లోకి ఎంటరై జనానికి బాగా నోటెడ్ అయ్యింది. జబర్దస్త్‌తోనే కాకుండా ఈటీవీలోనే ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ సహా పలు షోలలో తన కామెడీ టైమింగ్‌తో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లితెరపై పలు షోలలో తన హవా చూపిస్తోంది రీతూ.

Jabardasth Fame Rithu Chowdary PhotoShoot with deep neck dress Her latest photos here

మాటీవీ, జెమినీ, జీ తెలుగులో పలు సీరియల్స్‌, ప్రోగ్రామ్‌లలో నటించి కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న దశలో గతేడాది నవంబర్‌లో రీతూ చౌదరి తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆ షాక్ నుంచి తేరుకుని తిరిగి తన షోలు, ఇతర కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా పార్టిసిపెట్ చేస్తున్నారు రీతూ చౌదరి. బుల్లితెర నటుల్లో యాంకర్ విష్ణుప్రియతో రీతూ చౌదరి బాగా క్లోజ్‌గా ఉంటారు. ఎప్పుడు ఖాళీ దొరికినా ఇద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్ వేస్తారు.

హైపర్ ఆది టీమ్‌లో ఉన్నప్పుడు ఆయనకు పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాకిచ్చింది రీతూ చౌదరి. దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ ఇదంతా షో కోసమేనని అంతా సర్దిచెప్పుకున్నారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి షాకిచ్చింది రీతూ. ఇతను ఓ బిజినెస్‌మెన్ అని, రాజకీయాల్లోనూ పలుకుబడి ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. తర్వాత ఇద్దరూ కలిసి జంటగా కొన్నాళ్లు కనిపించారు. కానీ ఈ మధ్య రీతూ సింగిల్‌గానే కనిపిస్తున్నారు.

Jabardasth Fame Rithu Chowdary PhotoShoot with deep neck dress Her latest photos here

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ చౌదరి ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతుంటారు. స్కిన్ షోకి ఏమాత్రం మొహమాట పడకుండా హద్దులు దాటుతుంది. దీనిపై నెటిజన్లు ఎంతగా విమర్శించినా తన పని తాను చేసుకుపోతుంది . మోడ్రన్ డ్రెస్సులే కాదు అప్పుడప్పుడు చీర కట్టి అందాలు ఆరబోస్తుంది. తాజాగా డీప్ నెక్ డ్రెస్‌లో ఎద అందాలు కనిపించేలా ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. బ్యాక్ అందాలు చూపిస్తూ హంసలాగా వాకింగ్ చేస్తున్న రీతూ చౌదరి వీడియో వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: rithu chowdary movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X