ఎద అందాలే టార్గెట్‌గా జబర్దస్థ్ సుందరి ఎక్స్‌పోజింగ్.. కసిపెంచే పోజులతో రొమాంటిక్ లుక్స్

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం గతంలో కంటే సులభంగా మారింది. అందుకు కారణం సోషల్ మీడియా. ఇందులో విభిన్నంగా వీడియోలు, రీల్స్ చేస్తూ తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు యువతీ యువకులు. సాధారణ వ్యక్తులే కాకుండా స్టార్ హీరోహీరోయిన్లు కూడా సోషల్ మీడియాను వాడుతూ సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. అలాగే దీని ద్వారా ఎంతోమంది తెలుగు ముద్దుగుమ్మలు ప్రేక్షకుల్లో పాపులారిటీ దక్కించుకున్నారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ రితూ చౌదరి ఒకరు. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో హాట్ గా అందాలు ఎక్స్ పోజ్ చేసింది.

అందిపుచ్చుకుంటూ:టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ అందుకున్న అమ్మాయిల్లో రీతూ చౌదరి ఒకరు. అందం, అభినయంతో మెప్పిస్తూ అట్రాక్ట్ చేస్తున్న ఈ చిన్నది వరుసగా టెలివిజన్ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది ఈ చిన్నది.

Jabardasth Fame Rithu Chowdary Ravishing Hot Looks In Latest Black Colour Dress

సీరియల్ తో:స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసింది అందాల ముద్దుగుమ్మ రీతూ చౌదరి. అనంతరం కొన్ని షోలు, సినిమాల్లోనూ చేసింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది అందాల భామ రీతూ చౌదరి. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది.

Jabardasth Fame Rithu Chowdary Ravishing Hot Looks In Latest Black Colour Dress

పెళ్లి చూపులుతో:అందమైన తెలుగు అమ్మాయి రీతూ చౌదరి 'గోరింటాకు' సీరియల్ తర్వాత 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి ధారావాహికల్లో నటించి అట్రాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ ప్రదీప్ కు సంబంధించిన 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత ఫుల్ పాపులారిటీ సాధించింది గ్లామరస్ బ్యూటి రితూ చౌదరి. ఇలా ఒక్కో విధంగా తనవైపు అందరి దృష్టి పడేలా అలరించింది ఈ భామ.

Jabardasth Fame Rithu Chowdary Ravishing Hot Looks In Latest Black Colour Dress

గ్లామర్ షోతో:బుల్లితెరపై చాలా కాలం పాటు యాంకర్‌గా, నటిగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించిన సొగసైన లేడీ రీతూ చౌదరి ఆ మధ్య జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి తనదైన కామెడీతో అట్రాక్ట్ చేసింది. అలాగే ఈ షోలో లవ్ ట్రాకుతో, గ్లామర్ షోతో కూడా బాగా పాపులర్ అయింది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుని అప్పటి నుంచి అదే ఛానెల్‌లో కంటిన్యూగా అలరిస్తోంది.

Jabardasth Fame Rithu Chowdary Ravishing Hot Looks In Latest Black Colour Dress

వ్యక్తిగత జీవితం:టెలివిజన్ రంగంలో తన టాలెంట్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ సుందరి రితూ చౌదరి వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది. తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌లకు వెళ్తుంటుంది. అలా అనేక ప్రాంతాలు చుట్టి వచ్చిన ఈ చిన్నది సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాల పంచుకుంటుంది.

క్లీవేజ్ టార్గెట్:సోషల్ మీడియాలో నిత్యం హాట్ షో చేస్తూ నిత్యం అలరిస్తున్న జబర్దస్త్ బ్యూటి రీతూ చౌదరి తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. ఇందులో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న రీతూ తన ఎద అందాలే టార్గెట్ గా చూపించింది. వయ్యారంగా డిఫరెంట్ పోజులిచ్చిన ఈ సుందరి క్లీవేజ్ షోతో కసిపెంచేసింది. రొమాంటిక్ గా చూస్తున్న ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X