కసి పెంచేలా జబర్దస్త్ బ్యూటి హాట్ షో.. ఎలా పడితే అలా అందాలన్నీ చూపిస్తూ!

తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంటె ఉన్న నటీనటులు సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. వారిలో అందమైన లేడి కమెడియన్లు కూడా ఉన్నారు. అలా జబర్దస్త్ షోలో గ్లామర్ షో చేసిన వాళ్లలో అందాల ముద్దుగుమ్మ రీతూ చౌదరి ఒకరు. యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు ప్రోగ్రామ్ తో లైమ్ లైట్ లోకి వచ్చి జబర్దస్త్ షో ద్వారా తెగ పాపులర్ అయిన ఈ చిన్నది సోషల్ మీడియాలో ఎలా పడితే అలా అందాలు మొత్తం చూపించేస్తోంది. తాజాగా వదిలిన వీడియోలు వైరల్ గా మారాయి.

గ్లామర్ తో:టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులార్టీ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో రీతూ చౌదరి ఒకరు. అందం, అభినయం, కొంటె చూపులతో మెప్పిస్తూ అట్రాక్ట్ చేస్తున్న ఈ భామ వరుసగా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది ఈ చిన్నది.

Jabardasth Fame Rithu Chowdary Sizzling Hot Looks In Latest Blue Colour Mini Skirt

స్పెషల్ ఇమేజ్:నిజానికి రీతూ చౌదరి జబర్దస్త్ కంటే ముందుగా స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని షోలు, సినిమాల్లోనూ చేసింది. ఇలా సాగుతున్న సమయంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ప్రవేశించింది. ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది రీతూ చౌదరి. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకుంది.

Jabardasth Fame Rithu Chowdary Sizzling Hot Looks In Latest Blue Colour Mini Skirt

అందరి దృష్టి:అందమైన తెలుగు అమ్మాయి అయినా రీతూ చౌదరి 'గోరింటాకు' తర్వాత 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి పలు సీరియళ్లలో నటించి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ ప్రదీప్ కు సంబంధించిన 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇలా ఒక్కో విధంగా తనవైపు అందరి దృష్టి పడేలా అలరించింది ఈ భామ.

Jabardasth Fame Rithu Chowdary Sizzling Hot Looks In Latest Blue Colour Mini Skirt

లవ్ ట్రాక్:బుల్లితెరపై చాలా కాలం పాటు యాంకర్‌గా, నటిగా ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ ఇస్తున్న అందాల భరిణ రీతూ చౌదరి ఆ మధ్య జబర్ధస్త్‌లోకి కూడా అడుగు పెట్టింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి తనదైన కామెడీతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ షోలో లవ్ ట్రాకుతో కూడా బాగానే పాపులర్ అయింది. కామెడీతో పాటు గ్లామర్ ఒలకపోసి తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది.

నెటిజన్లకు టచ్ లో:టెలివిజన్ రంగంలో తన టాలెంట్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ ముద్దుగుమ్మ రితూ చౌదరి వ్యక్తిగతంగానూ బాగానే ఎంజాయ్ చేస్తోంది. తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌లకు వెళ్తుంటుంది. అలా అనేక ప్రాంతాలు చుట్టి వచ్చిన ఈ చిన్నది సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పంచుకుంటూ నెటిజన్లకు టచ్ లో ఉంటుంది. నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాల పంచుకుంటుంది.

సోషల్ మీడియాలో నిత్యం ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తోన్న జబర్దస్త్ బ్యూటి రీతూ చౌదరి తాజాగా కొన్ని హాట్ వీడియోలు వదిలింది. బ్లూ కలర్ మినీ స్కర్ట్ వేసుకుని ఎద, థైస్ అందాలను ఘాటుగా చూపించింది. మరో వీడియోలో బ్లాక్ టాప్, లైట్ పింక్ ప్యాంట్ వేసుకుని ఎద, నాభి, నడుము అందాలను ఎలా పడితే అలా ఎక్స్ పోజ్ చేసింది. ఇక గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్, వైట్ షార్ట్ లో నాభి, లెగ్స్ అందాలతో మతి పోగొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X