Jabardasth భామ రీతూ చౌదరీ ఎక్స్‌పోజింగ్ ఓ రేంజ్‌లో.. అవే ఫోకస్ అయ్యేలా ఓవర్ డోస్ హాట్ షో

తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంటెండ్ నటీనటులు సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. వారిలో లేడి కమెడియన్లు సైతం ఉన్నారు. జబర్దస్త్ షోలో లేడి కమెడియన్లుగా చేరి గ్లామర్ షో చేసినవాళ్లు ఉన్నారు.

అలాంటి వారిలో బ్యూటిఫుల్ రీతూ చౌదరి ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తెగ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను చూపిస్తూ మరింత అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలపై లుక్కేస్తే..

Jabardasth Fame Rithu Chowdary Sizzling Looks In Latest Black Colour Blouse

తక్కువ సమయంలో: టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ దక్కించుకున్న బ్యూటిఫుల్ అమ్మాయిల్లో రీతూ చౌదరి ఒకరు. అందం, అభినయంతో మెప్పిస్తూ అట్రాక్ట్ చేస్తున్న ఈ భామ వరుసగా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది ఈ చిన్నది.

Jabardasth Fame Rithu Chowdary Sizzling Looks In Latest Black Colour Blouse

జబర్దస్త్ కంటే ముందు: నిజానికి రీతూ చౌదరి జబర్దస్త్ కంటే ముందుగా స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని షోలు, సినిమాల్లోనూ చేసింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది గ్లామరస్ బ్యూటి రీతూ చౌదరి. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది.

Jabardasth Fame Rithu Chowdary Sizzling Looks In Latest Black Colour Blouse

మార్కులు కొట్టేసి: అందమైన తెలుగు అమ్మాయి అయినా రీతూ చౌదరి 'గోరింటాకు' సీరియల్ తర్వాత 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి ధారావాహికల్లో నటించి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ ప్రదీప్ కు సంబంధించిన 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ గ్లామరస్ భామ రీతూ. ఇలా ఒక్కో విధంగా తనవైపు అందరి దృష్టి పడేలా అలరించింది ఈ భామ.

Jabardasth Fame Rithu Chowdary Sizzling Looks In Latest Black Colour Blouse

కామెడీతోపాటు: బుల్లితెరపై చాలా కాలం పాటు యాంకర్‌గా, నటిగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన అందాల భరిణ రీతూ చౌదరి ఆ మధ్య జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి తనదైన కామెడీతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ షోలో లవ్ ట్రాకుతో కూడా బాగా పాపులర్ అయింది. కామెడీతో పాటు గ్లామర్ ఒలకపోసి తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది.

Jabardasth Fame Rithu Chowdary Sizzling Looks In Latest Black Colour Blouse

సోషల్ మీడియాలో: టెలివిజన్ రంగంలో తన టాలెంట్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ ఫేమ్ రితూ చౌదరి పర్సనల్ లైఫ్ ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది. తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌లకు వెళ్తుంటుంది. అలా అనేక ప్రాంతాలు చుట్టి వచ్చిన ఈ చిన్నది సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఎంటర్టైన్ కూడా చేస్తుంటుంది. నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాల పంచుకుంటుంది.

ఘాటుగా పోజులు: సోషల్ మీడియాలో నిత్యం ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తోన్న జబర్దస్త్ బ్యూటి రీతూ చౌదరి తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఇందులో బ్లాక్ కలర్ బ్లౌజ్, ప్యాంట్ వేసుకున్న రీతూ యమ ఘాటుగా పోజులిచ్చింది. ఎద, నడుము అందాలను కింద కూర్చుని, సైడ్ నుంచి, చేతులు పైకి చాపి డిఫరెంట్ యాంగిల్ లో రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ తో అట్రాక్ట్ చేసింది. నాభి అందాలే ఫోకస్ చేసి చూపించిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X