నాభి అందాలకు అడ్డు తెర తొలగించిన జబర్దస్త్ బ్యూటి.. రీతూ చౌదరి పోజులు చూస్తే!
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం గతంలో కంటే సులభంగా మారింది. అందుకు కారణం సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు. ఇందులో విభిన్నంగా వీడియోలు, రీల్స్ చేస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు నేటి యువతీ యువకులు. సాధారణ వ్యక్తులే కాకుండా స్టార్ హీరోహీరోయిన్లు సైతం సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించుకుంటూ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అలాగే దీని ద్వారా ఎంతోమంది తెలుగు అమ్మాయిలు సెలబ్రిటీలుగా మారి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ రితూ చౌదరి ఒకరు. తాజాగా ఆమె ఘాటు అందాలు ప్రదర్శిస్తూ ఫొటోలు వదిలింది.
గ్లామర్ ఒలకబోస్తూ:టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ దక్కించుకున్న ముద్దుగుమ్మల్లో రీతూ చౌదరి ఒకరు. అందం, అభినయంతో మెప్పిస్తూ అట్రాక్ట్ చేస్తున్న ఈ భామ వరుసగా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది ఈ చిన్నది.

తనకంటూ స్థానం:స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్‌ను మొదలెట్టిన బ్యూటిఫుల్ భామ రీతూ చౌదరి ఆ తర్వాత కొన్ని షోలు, సినిమాల్లోనూ చేసింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది గ్లామరస్ బ్యూటి రీతూ చౌదరి. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది.
అందరి దృష్టి:బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయి రీతూ చౌదరి 'గోరింటాకు' సీరియల్ తర్వాత 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి ధారావాహికల్లో నటించి అట్రాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ ప్రదీప్ కు సంబంధించిన 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది గ్లామరస్ భామ రితూ చౌదరి. ఇలా ఒక్కో విధంగా తనవైపు అందరి దృష్టి పడేలా అలరించింది ఈ భామ.

మరింతగా క్రేజ్:బుల్లితెరపై చాలా కాలం పాటు యాంకర్‌గా, నటిగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన అందాల బొమ్మ రీతూ చౌదరి ఆ మధ్య జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి తనదైన కామెడీతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ షోలో లవ్ ట్రాకుతో కూడా బాగా పాపులర్ అయింది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుని అప్పటి నుంచి అదే ఛానెల్‌లో కంటిన్యూగా ఆకట్టుకుంది.
హాట్ ఫొటోలతో:టెలివిజన్ రంగంలో తన టాలెంట్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ ఫేమ్ రితూ చౌదరి పర్సనల్ లైఫ్ ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది. తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌లకు వెళ్తుంటుంది. అలా అనేక ప్రాంతాలు చుట్టి వచ్చిన ఈ చిన్నది సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఎంటర్టైన్ కూడా చేస్తుంటుంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాల పంచుకుంటుంది.

అడ్డు తెర తొలగించి:సోషల్ మీడియాలో నిత్యం ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తోన్న జబర్దస్త్ బ్యూటి రీతూ చౌదరి తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఇందులో గ్రీన్ కలర్ బ్లౌజ్, శారీ కట్టుకున్న రీతూ చౌదరి కూర్చుని గోడకు ఒరిగి హాట్ గా పోజులిచ్చింది. ఈ పోజుల్లో తన నాభి అందాలను అడ్డు తెర తొలగించి మరి చాలా ఘాటుగా చూపించింది. చీర కొంగు పక్కకు జరగ్గా తన నాభి అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్ హైలెట్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











