బ్రాలో తడిచిన అందాలతో జబర్దస్త్ బ్యూటి రీతూ ఫ్రీ షో.. స్విమ్మింగ్ పూల్‌లో ఘాటు పోజులు!

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం గతంలో కంటే సులభంగా మారింది. అందుకు కారణం సోషల్ మీడియా. ఇందులో విభిన్నంగా వీడియోలు, రీల్స్ చేస్తూ తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు యువతీ యువకులు.

సాధారణ వ్యక్తులే కాకుండా స్టార్ హీరోహీరోయిన్లు కూడా సామాజిక మాధ్యమాన్ని ఉపయోగిస్తూ సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. అలాగే దీని ద్వారా ఎంతోమంది తెలుగు ముద్దుగుమ్మలు పాపులారిటీ దక్కించుకున్నారు. అలాంటి వారిలో ఒకరైన బ్యూటిఫుల్ రితూ చౌదరి సోషల్ మీడియాలో తాజాగా మతిపోగెట్టే ఫొటోలు వదిలింది.

Jabardasth Fame Rithu Chowdary Stunning Looks In Latest Swimming Pool Photos

మనసు దోచుకుంటూ: టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే మంచి క్రేజ్ దక్కించుకున్న అమ్మాయిల్లో రీతూ చౌదరి ఒకరు. అందం, అభినయంతో మెప్పిస్తూ అట్రాక్ట్ చేస్తున్న ఈ భామ వరుసగా టెలివిజన్ రంగంలో అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది ఈ చిన్నది.

Jabardasth Fame Rithu Chowdary Stunning Looks In Latest Swimming Pool Photos

తెలుగు ప్రేక్షకుల్లో: స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ముద్దుగుమ్మ రీతూ చౌదరి ఆ తర్వాత కొన్ని షోలు, సినిమాల్లోనూ చేసింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది అందాల భామ రీతూ చౌదరి. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది.

Jabardasth Fame Rithu Chowdary Stunning Looks In Latest Swimming Pool Photos

అందరి దృష్టి: బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయి రీతూ చౌదరి 'గోరింటాకు' సీరియల్ తర్వాత 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి ధారావాహికల్లో నటించి అట్రాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ ప్రదీప్ కు సంబంధించిన 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది గ్లామరస్ భామ రితూ చౌదరి. ఇలా ఒక్కో విధంగా తనవైపు అందరి దృష్టి పడేలా అలరించింది ఈ భామ.

Jabardasth Fame Rithu Chowdary Stunning Looks In Latest Swimming Pool Photos

కంటిన్యూగా: బుల్లితెరపై చాలా కాలం పాటు యాంకర్‌గా, నటిగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన బ్యూటిఫుల్ రీతూ చౌదరి ఆ మధ్య జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి తనదైన కామెడీతో అలరించింది. అలాగే ఈ షోలో లవ్ ట్రాకుతో కూడా బాగా పాపులర్ అయింది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుని అప్పటి నుంచి అదే ఛానెల్‌లో కంటిన్యూగా ఆకట్టుకుంది.

Jabardasth Fame Rithu Chowdary Stunning Looks In Latest Swimming Pool Photos

ట్రిప్స్ వేస్తూ: టెలివిజన్ రంగంలో తన టాలెంట్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ బ్యూటీ రితూ చౌదరి పర్సనల్ లైఫ్ ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది. తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌లకు వెళ్తుంటుంది. అలా అనేక ప్రాంతాలు చుట్టి వచ్చిన ఈ చిన్నది సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాల పంచుకుంటుంది.

Jabardasth Fame Rithu Chowdary Stunning Looks In Latest Swimming Pool Photos

అతి చిన్న నిక్కరులో: సోషల్ మీడియాలో నిత్యం హాట్ షో చేస్తూ నిత్యం ఎంటర్టైన్ చేస్తున్న జబర్దస్త్ బ్యూటి రీతూ చౌదరి తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. ఇందులో బ్లూ కలర్ కలర్ బ్రా, అతి చిన్న నిక్కరు వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడింది. ఇందులో ఆమె తడిచిన థైస్ అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X